తిరుమల చరితామృతం
తిరుమల చరితామృతం కలియుగంలో తిరుమల ఉనికి ప్రపంచానికి తెలిసిన నాటి నుంచి ఈనాటి వరకూ ఈ ఆలయ సంస్కృతి, సంప్రదాయాలు, పరిపాలన, రాజకీయాల ప్రభావం, భక్తుల అవసరాలు వగైరా విభిన్న కోణాలలో తిరుమల ఆలయ చరిత్రని మన కళ్లముందు ఆవిష్కరింపజేసే ఏకైక రచన.[2] ఈ పుస్తకాన్ని పి.వి.ఆర్.కె ప్రసాద్ రచించారు.
తిరుమల చరితామృతం | |
"తిరుమల చరితామృతం" పుస్తక ముఖచిత్రం | |
కృతికర్త: | పి.వి.ఆర్.కె ప్రసాద్ |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | సంస్కృతి, సంప్రదాయాలు, పరిపాలన, రాజకీయాల ప్రభావం, భక్తుల అవసరాలు |
ప్రచురణ: | ఎమెస్కో ప్రచురణలు [1] |
విడుదల: | August 2013 |
పేజీలు: | 569 |
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): | EMESCO0552 |
అధ్యాయముల జాబితా
మార్చు- ప
- తొండమానుడు కట్టించింది కాదు
- శంఖ చక్రాలు ఎప్పుడు వచ్చాయంటే...
- ఆ కుమారుడే ఈ శ్రీనివాసుడా..?
- శివుడు - కాదు - విష్ణువు - కాదు
- శరవణుడే అయితే ఆయుధాలు ఏవీ..?
- శివుని పూజించే బిల్వ పత్రాలతో శ్రీనివాడుడికి పూజలా!
- విష్ణువైతే నాగాభరణాలు ఎలా ఉన్నాయి?
- శ్రీనివాసుడి కళ్ళకు కాటుక
- ఇంతకీ తిరుమల విగ్రహం విష్ణువుదా, శివునిదా, కుమారస్వామిదా..?
- తిరుమలకు నాంది
- అసలు మోకాళ్ళ మీదే ఎక్కాలా..
- కొండమీద బావుల రహస్యం
- బాణంతో కొండకి రంధ్రం
- తిరుమలలో పూలు ధరించరాదు
- బంగారు బావి
- నిద్రపోని చింత చెట్టు - సంపెంగ చెట్టు
- మొండి గోపురం కూల్చి తప్పు చేశానా..?
- అదే ! శ్రీనివాసుని కొట్టిన గునపం
- అప్పటి విజిలెన్స్ వ్యవస్థ ఇలా కుప్పకూలింది
- ఒక గొప్ప వ్యవస్థ నీరుగారిపోయింది.
- తిరుమల ఆలయంలో రామానుజుల విగ్రహం
- తిరుమల ఆలయ నిర్మాణం
- ఆళ్వారులు - తిరుమల ఆలయం
- వైష్ణవ క్షేత్రంలో పెద్ద శివాలయం
- దీపాలు తగ్గించి నూనె తాగేశారు
- గంగాళం హుండీ
- స్వామివారి కొలువు ఆస్థానం
- యోగ నరసింహస్వామి
- తిరుమలలో తమిళ ప్రబంధాలు
- తిరుమలేశుడి అసలు రూపం
- శ్రీనివాసుని గుళ్ళో సీతారాములు
- ఆలయం ఎలాంటిది
- సుప్రభాత సేవలో తెరవెనుక ఏం చేస్తారు
- హక్కులకోసం 150 సంవత్సరాల పోరు
- స్వామిని అలా నిద్రపుచ్చుతారు
- శ్రీవారి అభిషేక సేవలో విచిత్రం
- సానులు హారతి ఇస్తేనే స్వామి కదిలేది
- విజయనగర రాజుల స్వర్ణ యుగారంభం
- జియ్యర్ల నియామకంలో మర్మం
- రహస్యంగా తిరుమలకు వచ్చిన రంగనాధుడు
- పల్లెల్లోకి శ్రీవైష్ణవం
- గుడి మాన్యాన్ని కాపాడిన సుదర్శన చక్రం
- తన గ్రామాల్ని తానే బాగుచేసుకున్న తిరుమలేశుడు
- 108 నుండి 12 కు దిగిన పాలన
- తిరుమలలో ప్రసాదాలు
- ప్రసాదాలతో భక్తి వ్యాపారం
- తిరుమల కొండమీద స్థలం కొనుక్కోవచ్చు
- ఐదు శతాబ్దాలు గడిచినా అతనే ఆదర్శం
- అసలు తొమ్మిది బ్రహ్మోత్సవాలు జరిగేవి
- కృష్ణదేవరాయల కొడుకు తిరుమలరాయ
- దుష్టగ్రహ కూటమిలో రాజ్యం దానం
- భక్తుల కోసం గజ్జె కట్టిన ముద్దు కుప్పాయి
- ఆ కీర్తనలన్నీ అన్నమయ్య రాయలేదా....!
- అలమేలు మంగ వంశీయులు పద్మసాలీలు
- ఆలయమే ఆళ్వారు అయితే.. .
- మూడువందల ఏళ్ళు నిలిచిన ద్వజస్థంభం
- విజయనగర పతనం తిరుమలకు గ్రహణం
- దేవుని తిట్టిపోసిన మహా భక్తుడు
- సైనిక రాజకీయ కేంద్రం తిరుపతి
- తిరుమల గుడిపై తుష్కరుల దాడి జరుగలేదు
- కొండ ఎక్కాలంటే పన్ను కట్టాలి
- శ్రీనివాసుడ్ని తాకట్టుపెట్టిన నవాబు
- ఆనందరంగపిళ్ళై డైరీ
- స్వామి చేజారిన వందలాది గ్రామాలు
- స్వామివారి ఒంటిమీది నగలే మిగిలాయి
- ఈస్టిండియా కంపెనీ హిందూమతపు దయ్యం
- కంపెనీ వదిలేసిన బంగారు బాతులు
- కంపెనీ వదిలితే బాధ్యత ఎవరికివ్వాలి
- ద్వజస్థంభం క్రింద గుప్త నిధులు - జైలుకెళ్ళిన మహంతు
- నాడున్న నగాలకే జవాబుదారీ
- తిరుమలలో బ్రిటిష్ కుతంత్రం
- వెంగమాంబ పట్టుకున్న పీతాంబరం చెప్పిన రహస్యం
- స్వామి అలంకారాన్ని వర్ణించిన అంధ భక్తుడు
- మలుపులు తిరుగుతూ వచ్చిన చట్టాలు
- ఆ చట్టం ఒక చారిత్రాత్మిక ఘట్టం
- 700 ఏళ్ళు గోడ వెనుక దాక్కున్న దేవుడు
- క్రిమినల్ కేసులు పెట్టించిన కళ్యాణ వేంకటేశ్వరుడు
- అతి వివాదాస్పద ఘట్టం వేయికాళ్ళ మండపం కూల్చివేత
- దోచుకున్నవాళ్ళు అలా బాగుపడ్డారు
- అన్నదాన పథకంలో తప్పు జరిగింది (Teljugu)
- ఏటా మూడు లక్షల కిలోలు వస్తున్నాయి
- తిరుమల ఆలయంలో బూతు బొమ్మలు
- తిరుమలేశుడి ఆభరణాలు భద్రమేనా
- శ్రీనివాసుడు ధనికుల దేవుడు
- హనీమూనుకు తిరుమల
- వేదాలు బ్రాహ్మణుల కోసమా ? సమాజం కోసమా ?
- వెయ్యేళ్ళలో చేయలేనిది అరవయ్యేళ్ళలో చేశాం - ఎంత ధర్మం!
- మతమార్పిడుల నిరోధం లక్ష్యమైన సదస్సుకి చుక్కెదురైంది