తుమ్మల (రేపల్లె)
తుమ్మల బాపట్ల జిల్లా రేపల్లె మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
తుమ్మల | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 15°54′30″N 80°50′26″E / 15.908281°N 80.840433°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | రేపల్లె |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522264 |
ఎస్.టి.డి కోడ్ | 08648 |
మౌలిక సదుపాయాలు
మార్చువైద్య సౌకర్యం
మార్చుప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం
మార్చుపశువైద్యశాల
మార్చుఈ వైద్యశాలకు నూతన భవన నిర్మాణం పూర్తి అయినది.
గ్రామపంచాయతి
మార్చుజూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో దావూరి మరియరాజు, సర్పంచిగా ఎన్నికైనారు. వీరు 2015,ఆగస్టు-17న, తన పదవికి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసి, రాజీనామా పత్రాన్ని, జిల్లా పంచాయతీ అధికారికి పంపినారు.
గ్రామములోని ప్రధాన పంటలు
మార్చువరి, అపరాలు, కూరగాయలు
గ్రామములోని ప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ విశేషాలు
మార్చుఈ గ్రామానికి చెందిన గరికపాటి శకలయ్య, గరికపాటి వెంకటసుబ్బారావు, గరికపాటి నారాయణదొర, కట్టా నరసింహారావు, పిన్ని సాంబశివరావు, గాదె దేవి ఇప్పటిదాకా ఈ గ్రామ సర్పంచిలుగా ఏకగ్రీవంగా ఎన్నికై, గ్రామ ప్రజలకు సేవలందించారు.