తుర్కపల్లి (అల్వాల్ మండలం)
తుర్కపల్లి, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, అల్వాల్ మండలంకు చెందిన పట్టణ ప్రాంతం.[1][2]
తుర్కపల్లి | |
---|---|
గ్రామం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ |
నగరం | సికింద్రాబాద్ |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
టెలిఫోన్ కోడ్ | 040 |
Vehicle registration | TS 07 X XXXX |
భౌగోళికం
మార్చుఇక్కడికి సమీపంలో రైల్వే ఎంప్లాయీస్ కాలనీ, రైల్వే ఎంప్లాయీస్ కాలనీ ఫేజ్ I, మా సంతోషి కాలనీ ఫేజ్ 1, మాతా సంతోషి కాలనీ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[3]
రవాణా వ్యవస్థ
మార్చుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తుర్కపల్లి మీదుగా నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపుతుంది.[4] ఇక్కడికి సమీపంలో బొల్లారం రైల్వే స్టేషను ఉంది.
ప్రార్థనా మందిరాలు
మార్చు- శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ట్రస్ట్
- హనుమాన్ దేవాలయం
- పోచమ్మ దేవాలయం
- తుర్కపల్లి మసీదు
- మసీదు ఇ మెహరాజ్
విద్యాసంస్థలు
మార్చు- దయాల్‌బాగ్ విద్యా సంస్థ
- జ్యోతిష్మతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ
- కేంద్రీయ విద్యాలయం
- సెయింట్ పాల్స్ హైస్కూల్
- కొత్వాల్ హైస్కూల్
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 249, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019
- ↑ "Andhra Pradesh / Hyderabad News : Sarma unhappy with Vambay homes". The Hindu. 2008-02-12. Archived from the original on 16 February 2008. Retrieved 2021-07-10.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Turkapalli, Bolarum, Secunderabad Locality". www.onefivenine.com. Retrieved 2021-07-10.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-07-10.