అల్వాల్ మండలం,తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లాలోని రెవెన్యూ విభాగంలోని మండలం.[1]

నూతన మండల కేంద్రంగా గుర్తింపుసవరించు

లోగడ అల్వాల్  గ్రామం/పట్టణ ప్రాంతం లోగడ రంగారెడ్డి జిల్లా, మల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజను పరిధిలోని మల్కాజ్‌గిరి మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా అల్వాల్ పట్టణ ప్రాంతాన్ని (1+09) పది పట్టణ ప్రాంతాలతో నూతన మండల కేంధ్రంగా మేడ్చల్ జిల్లా,మల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2]

మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు

 1. అల్వాల్
 2. లోతుకుంట
 3. దమ్మాయిగూడ
 4. మచ్చబొల్లారం
 5. ఫర్జంద్ గూడ
 6. అక్బర్‌జా
 7. తుర్కపల్లి
 8. కొకూర్
 9. మహదేవపూర్
 10. యాప్రాల్

మూలాలుసవరించు

 1. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/249.Medchal.-Final.pdf
 2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలుసవరించు