తూటా 2020లో తెలుగులో విడుదలైన రొమాంటిక్‌ థ్రిల్లర్‌ సినిమా.[1] తమిళంలో 2019లో విడుదలైన ‘ఎన్నై నోకి పాయ‌మ్ తోట‌’ సినిమాను తెలుగులో 'తూటా' పేరుతో గొలుగూరి రామ‌కృష్ణా రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో విజ‌య‌భేరి ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై జి. తాతరెడ్డి, జి. సత్యనారాయణ రెడ్డి అనువదించారు.[2] ధనుష్, మేఘా ఆకాష్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు గౌతమ్‌ వాసుదేవమీనన్‌ దర్శకత్వం వహించగా సినిమా 01 జనవరి 2020న విడుదలైంది.[3]

తూటా
దర్శకత్వంగౌతమ్‌ వాసుదేవమీనన్‌
రచనగౌతమ్‌ వాసుదేవమీనన్‌
నిర్మాతజి. తాతరెడ్డి, జి. సత్యనారాయణ రెడ్డి
తారాగణంధనుష్
మేఘా ఆకాష్
సునయన
ఛాయాగ్రహణంమనోజ్‌ పరమహంస
జామన్‌ టి. జాన్
ఎస్‌ఆర్‌ కాథిర్‌
సంగీతంధర్భుక శివ
నిర్మాణ
సంస్థ
విజ‌య‌భేరి
విడుదల తేదీ
1 జనవరి 2020 (2020-01-01)
సినిమా నిడివి
156 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: విజ‌య‌భేరి ఫిలిమ్స్
  • నిర్మాతలు: జి. తాతరెడ్డి, జి. సత్యనారాయణ రెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: గౌతమ్‌ వాసుదేవమీనన్‌
  • సంగీతం: ధర్భుక శివ
  • సినిమాటోగ్రఫీ: మనోజ్‌ పరమహంస, జామన్‌ టి. జాన్, ఎస్‌ఆర్‌ కాథిర్‌
  • ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని
  • ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్
  • మాటలు: శశాంక్ వెన్నెలకంటి
  • పాటలు: అనంత శ్రీరామ్, చైతన్య ప్రసాద్
  • పబ్లిసిటీ డిజైన్స్: విక్రమ్ డిజైన్స్
  • పిఆర్ఓ: వంశీ శేఖర్

పాటలు

మార్చు
క్రమసంఖ్య పేరుగాయకులూ నిడివి
1. "మరువాలి కాలాన్నే [4]"  సిద్ శ్రీరామ్ 5:56
2. "ఎటు మనం పొగలాం"  సిద్ శ్రీరామ్, శాషా తిరుపతి 5:10
3. "ఫ్రీక్ అవుట్"  సంజన కాలమంజే , సత్యప్రకాష్, ధర్భుక శివ, రాకేందు మౌళి 6:25
4. "కాలం కదలదే"  ధర్భుక శివ , సత్యప్రకాష్ 5:57
5. "అవునా నేనా"  నాకుల్ అభ్యంకార్ 4:10
27:38

మూలాలు

మార్చు
  1. Sakshi (22 September 2019). "రొమాంటిక్‌ తూటా". Archived from the original on 29 September 2021. Retrieved 29 September 2021.
  2. News18 Telugu (21 September 2019). "ధనుష్ తూటా పేలుస్తున్నాడు.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ సౌజన్యంతో." Archived from the original on 29 September 2021. Retrieved 29 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. 10TV (1 January 2020). "'తూటా' మూవీ రివ్యూ" (in telugu). Archived from the original on 29 September 2021. Retrieved 29 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. ETV Bharat News (3 September 2019). "తూటా సాంగ్ కు రౌడీ హీరో ఫిదా..!". Archived from the original on 29 September 2021. Retrieved 29 September 2021.