సునయన

ఈందిఅన్ ఆచ్త్రెస్స్

సునయన భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2005లో తెలుగులో విడుదలైన 'కుమార్ Vs కుమారి' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తెలుగుతో పాటు తమిళ్, మలయాళం మరియు కన్నడ సినిమాల్లో నటించింది.[1]

సునైనా
Sunania at 61st FF.jpg
జననం
సునైన యెల్లా

(1989-04-18) 18 April 1989 (age 33)
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2004–ప్రస్తుతం
తల్లిదండ్రులుహరీష్ యెల్లా, సంధ్య యెల్లా

నటించిన సినిమాలుసవరించు

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా ఇతర విషయాలు
2005 కుమార్ వెర్సస్ కుమారి తెలుగు తెలుగులో మొదటి సినిమా
2006 సొమెథింగ్ స్పెషల్ తెలుగు
టెన్త్ క్లాస్ సంధ్య తెలుగు
బెస్ట్ ఫ్రెండ్స్ కావ్య మలయాళం మలయాళంలో మొదటి సినిమా
2007 మిస్సింగ్ తెలుగు
2008 గ్యాంగ్ బారే తుంగే బారే గంగా కన్నడ కన్నడలో మొదటి సినిమా
కదలిల్ విజ్హుంతేం మీరా తమిళ్ తమిళంలో మొదటి సినిమా
2009 మాసిలామని దివ్య రామనాథన్ తమిళ్
2010 యాతుమాగి అన్న లక్ష్మి తమిళ్
వంశం మలర్ కోడి తమిళ్
2012 పండి ఒలిపేరుకీ నిలయం వళర్ మతి తమిళ్
తిరుత్తణి సుగీశ తమిళ్
నేర్పఱవై ఎస్తేర్ తమిళ్ నామినేటెడ్, ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ నటి – తమిళ్
2013 సామర్ \ వేటాడు వెంటాడు రూపా తమిళ్ \ తెలుగు
2014 వన్మం వాదన తమిళ్
2016 తేరి \ పోలీస్ పెళ్లి కూతురు తమిళ్ \ తెలుగు అతిధి పాత్ర
నంబియార్ సరోజ దేవి తమిళ్
కావలై వెండం \ ఎంతవరకు ఈ ప్రేమ డీప్ తమిళ్ \ తెలుగు
2017 తొండన్ బాగాలముగి తమిళ్
పెళ్ళికి ముందు ప్రేమకథ అను తెలుగు
2018 కాళీ \ కాశి పూ మాయిలు (పార్వతి) తమిళ్ \ తెలుగు
2019 ఎన్నై నోకి పాయ‌మ్ తోట‌ \ తూటా మైథిలి తమిళ్
సిల్లు కరుప్పత్తి \ నారింజ మిఠాయి అముదిని తమిళ్ \ తెలుగు
2021 ట్రిప్ లిడి (పాపి) తమిళ్
రాజ రాజ చోర విద్య తెలుగు
ఎరియుమ్ కన్నడి తమిళ్ నిర్మాణంలో ఉంది
2022 లాఠీ తమిళ్ \ తెలుగు

మూలాలుసవరించు

  1. Suryaa (26 April 2022). "రెగ్యులర్ షూటింగ్ పూర్తి చేసుకున్న సునైనా" (in ఇంగ్లీష్). Archived from the original on 17 May 2022. Retrieved 17 May 2022.

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=సునయన&oldid=3558493" నుండి వెలికితీశారు