మేఘా ఆకాష్ (జననం 1995 అక్టోబరు 26) తమిళ్, తెలుగు చిత్రాలలో కనిపించే ఒక భారతీయ నటి. ఆమె లై అనే తెలుగు సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆమె చెన్నైలో  జన్మించారు. ఆమె మహిళా క్రిస్టియన్ కాలేజీ, లేడీ ఆండల్ కళాశాలలో విద్యను పూర్తి చేసారు.

మేఘా ఆకాష్
Megha Akash - 50827286151.jpg
మేఘా ఆకాష్ 2018 ఏప్రిల్‌లో
జననం25 అక్టోబర్ 1995
జాతీయతభారతీయురాలు
విద్యాసంస్థక్రిస్టియన్ మహిళా కళాశాల
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2017 - ప్రస్తుతం

చిత్రాలుసవరించు

మేఘా ఆకాష్ ప్రస్తుతం తమిళ చిత్రాల చిత్రీకరణలో ఉన్నారు.

సంవత్సరం చిత్రం పాత్ర భాష గమనిక
2017 లై చిత్ర తెలుగు
ఎనై నోకి పాయుం తోట[1] లేఖ తమిళం చిత్రీకరణ
ఒరు పక్క కథై తమిళం చిత్రీకరణ

మూలాలుసవరించు

  1. http://www.deccanchronicle.com/entertainment/kollywood/060816/megha-akash-in-high-spirits.html

భాహ్య లింకులుసవరించు