తూర్పుపాలెం (భట్టిప్రోలు)

తూర్పుపాలెం, బాపట్ల జిల్లా, భట్టిప్రోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ పంచాయతీ మార్చు

తూర్పుపాలెం (భట్టిప్రోలు), ఓలేరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.