భట్టిప్రోలు మండలం
ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా లోని మండలం
భట్టిప్రోలు మండలం ఆంధ్ర ప్రదేశ్ లోని బాపట్ల జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°06′09″N 80°46′51″E / 16.1026°N 80.7807°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల జిల్లా |
మండల కేంద్రం | భట్టిప్రోలు |
విస్తీర్ణం | |
• మొత్తం | 96 కి.మీ2 (37 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 50,252 |
• జనసాంద్రత | 520/కి.మీ2 (1,400/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 999 |
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- సివంగులపాలెం
- అద్దేపల్లి
- భట్టిప్రోలు
- సూరేపల్లి
- కోనేటిపురం
- పల్లెకోన
- గొరిగపూడి
- పెదపులివర్రు
- వెల్లటూరు
- పెసర్లంక
- పెదలంక
- ఓలేరు
రెవెన్యూయేతర గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - Guntur District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |