తూర్పు గారో హిల్స్ జిల్లా
తూర్పు గారో హిల్స్ జిల్లా, మేఘాలయ రాష్ట్ర జిల్లాలలో ఒక జిల్లా ఒకటి. దీని ముఖ్య పట్టణం విలియమ్నగర్.
తూర్పు గారో హిల్స్ జిల్లా
గారో హిల్స్ | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మేఘాలయ |
ముఖ్య పట్టణం | విలియమ్నగర్ |
Government | |
• శాసనసభ నియోజకవర్గాలు | 7 |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,603 కి.మీ2 (1,005 చ. మై) |
జనాభా (2001) | |
• మొత్తం | 2,47,555 |
• జనసాంద్రత | 95/కి.మీ2 (250/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 53% |
Website | అధికారిక జాలస్థలి |
చరిత్ర
మార్చుతూర్పు గారో హిల్స్ జిల్లా 1976లో రూపుదిద్దుకుంది. జిల్లాకేంద్రంగా విలియం నగర్ ఉంది. విలియంసన్ ఏ సంగ్మా ఙాపకార్ధం ఈ ఊరికి ఈ పేరు పెట్టబడింది.మేఘాలయ రాష్ట్రానికి విలియంసన్ ఏ సంగ్మా మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. విలియం నగర్ సింసగ్రే వద్ద ఉన్న విశాలమైన సోమేశ్వరి నదీ మైదానాలలో ఉపస్థితమై ఉంది. 1837లో బ్రిటిష్ సైన్యాలను ఎదిరించి గారో ప్రజలు ఆఖరిపోరాటం సాగించిన భూమి ఈ మైదానాలే. 1837 డిసెంబరు 12 న విలియం నగరుకు 12 కి.మీ సమీపంలో ఉన్న స్కిర్మిష్లో బ్రిటిష్ సైన్యాల దాటికి గారో నాయకుడు పా టోగన్ నెంగ్మింజ సంగ్మ " మరణానికి గురైన చాతిత్రాత్మక సంఘటన జరిగింది.
భౌగోళికం
మార్చుజిల్లా ప్రధానకార్యాలయం విలియం నగరులో ఉంది. జిల్లావైశాల్యం 2,603చ.కి.మీ.
విభాగాలు
మార్చులోక్సభ
మార్చుతూర్పు గారో హిల్స్ జిల్లా పుర్నో అజితక్ సంగ్మతో చేర్చి 1975 నుండి తురా పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉంది. గత యూనియన్ మినిస్టర్ , 11 వ లోకసభలో ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రత్యేకత సాధించుకున్న " పుర్నో అజితక్ సంగ్మ " ఇక్కడి నుండే ఎన్నిక చెయ్యబడ్డాడు.
నిర్వహణా విభాగాలు
మార్చుతూర్పు గారో హిల్స్ విభాగం 5 ఉపవిభాగాలుగా విభజించబడింది.[1]
పేరు | ప్రధానకార్యాలయం | జనసంఖ్య | ప్రాంతం |
డంబో రంగ్జంగ్ | రంగ్జంగ్ | ||
ఖర్కుట్ట Kharkutta | ఖర్కుట్ట | ||
రెసుబెల్పరా | రెసుబెల్పరా | ||
సమంద | సమంద | ||
సాంగ్సక్ | సాంగ్సక్ |
గణాంకాలు
మార్చు2011 గణాంకాలను అనుసరించి తూర్పుగారియో జిల్లా జనసంఖ్య 317,618.[2] ఇది దాదాపు బహ్మా దేశ జనసంఖ్యకు సమం. [3] భారతీయ జిల్లాలలో ఈ జిల్లా 569వ స్థానంలో ఉంది.[2] జిల్లా జనసాంద్రత చ.కి.మీకి 122.[2] 2001-2011 గణాంకాలను అనుసరించి కుటుంబనియంత్రణ పెరుగుదల శాతం 26.75%.[2] తూర్పు గారీ హిల్స్ జిల్లాలో స్త్రీ:పురుషుల నిష్పత్తి 968:1000.[2] అలాగే అక్షరాస్యత శాతం 75.51%.[2]
భాషలు
మార్చుతూర్పు గారో హిల్స్ జిల్లాలో తాంగ్, టిబెటో-బర్మన్ భాషలను భారతదేశం, బంగ్లాదేశ్ లలో దాదాపు 10,000 ప్రజలు మాట్లాడుతుంటారు.[4]
వృక్షజాలం , జంతుజాలం
మార్చు1980 తూర్పు గరో హిల్స్ జిల్లా, దాని సోదరి జిల్లాలైన సౌత్ గరో హిల్స్, వెస్ట్ గారీ హిల్స్ జిల్లాలు " నాక్రెక్ నేషనల్ పార్క్ "కు పుట్టినిల్లు అయింది. ఈ పార్క్ వైశాల్యం 47చ.కి.మీ.[5]
మూలాలు
మార్చు- ↑ Meghalaya Administrative Divisions (PDF) (Map) (in English). The Registrar General & Census Commissioner, India, New Delhi, Ministry of Home Affairs, Government of India. 2011. Retrieved 2011-09-29.
{{cite map}}
: CS1 maint: unrecognized language (link) - ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Bahamas, The 313,312
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ M. Paul Lewis, ed. (2009). "A'Tong: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
- ↑ Indian Ministry of Forests and Environment. "Protected areas: Meghalaya". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)