తూర్పు పడమర (1998 సినిమా)

తూర్పు పడమర 1998లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. 1997లో రిలీజైన అమెరికా అమెరికా అనే కన్నడ సినిమా దీనికి మూలం. నాగతిహళ్ళి చంద్రశేఖర్ దర్శకత్వంలో విశ్వప్రియ ఫిలింస్ బ్యానర్‌పై జి.నందకుమార్ నిర్మించిన ఈ సినిమాకు మనోమూర్తి సంగీతాన్ని సమకూర్చాడు. [1]

తూర్పు పడమర
(1998 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం నాగతిహళ్ళి చంద్రశేఖర్
నిర్మాణం జి.నందకుమార్
చిత్రానువాదం నాగతిహళ్ళి చంద్రశేఖర్
తారాగణం రమేష్ అరవింద్,
అక్షయ్ ఆనంద్,
హేమా పంచముఖి
సంగీతం మనోమూర్తి
గీతరచన వెన్నెలకంటి
సంభాషణలు వెన్నెలకంటి
ఛాయాగ్రహణం సన్నీ జోసెప్
నిర్మాణ సంస్థ విశ్వప్రియ ఫిలింస్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నాగతిహళ్ళి చంద్రశేఖర్
  • పాటలు, మాటలు: వెన్నెలకంటి
  • సంగీతం: మనోమూర్తి
  • ఛాయాగ్రహణం: సన్నీ జోసెఫ్
  • కూర్పు: బసవరాజ్ అర్స్
  • నిర్మాత: జి.నందకుమార్

పాటలు

మార్చు
క్ర.సం పాట గాయకులు రచన
1 "ఎట్టాగుంది" మనో, కె.ఎస్. చిత్ర వెన్నెలకంటి
2 "అమెరికా అమెరికా" మనో, చిత్ర
3 "మేఘాల" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
4 "నూరు జన్మలు" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
5 "ఎండమావుల" ఎం.ఎం.కీరవాణి, చిత్ర

మూలాలు

మార్చు
  1. వెబ్ మాస్టర్. "Thoorpu Padamara (Chandrasekhar Nagathihalli) 1998". ఇండియన్ సినిమా. Retrieved 20 October 2022.