తెఘ్రా శాసనసభ నియోజకవర్గం
బీహార్ శాసనసభ నియోజకవర్గం
తెఘ్రా శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బేగుసరాయ్ జిల్లా, బేగుసరాయ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
తెఘ్రా శాసనసభ నియోజకవర్గం | |
---|---|
లో | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
తెఘ్రా శాసనసభ నియోజకవర్గం | |
---|---|
Coordinates: 25°29′31″N 85°56′19″E / 25.49194°N 85.93861°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బేగుసరాయ్ |
రిజర్వేషన్ | జనరల్ |
లోక్‌సభ | బేగుసరాయ్ |
ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తెఘ్రా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని బిహాట్ I నుండి IV, మల్హీపూర్ (ఉత్తరం), మల్హీపూర్ (దక్షిణం), పప్రౌర్, గరహర I & II, బరౌని కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని రాజ్వారా, అమర్‌పూర్, పీప్రా దేవాస్, హాజీపూర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
మార్చుసంవత్సరం | పేరు [2] | పార్టీ | |
---|---|---|---|
1952 | రామ్ చరిత్ర సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | |||
1962 | చంద్రశేఖర్ సింగ్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
1967-2008 : బరౌనీ శాసనసభ నియోజకవర్గం
| |||
2010 | లాలన్ కుమార్ | భారతీయ జనతా పార్టీ | |
2015 | బీరేంద్ర కుమార్ | రాష్ట్రీయ జనతా దళ్ | |
2020 | రామ్ రతన్ సింగ్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
మూలాలు
మార్చు- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
- ↑ "Bachwara Election and Results 2018, Candidate list, Winner, Runner-up, Current MLA and Previous MLAs". Elections in India.