తెలుగు సాంస్కృతిక నికేతనం
తెలుగు సాంస్కృతిక నికేతనం భారత దేశంలోని ఆంధ్ర ప్రదేశ్, విశాఖపట్నంలో ఉంది. దినినే ప్రపంచ తెలుగు మ్యూజియం అని కుడా అంటారు.
Telugu Saamskruthika Niketanam తెలుగు సాంస్కృతిక నికేతనం | |
---|---|
స్థాపితం | 19 నవంబరు 2015 |
ప్రదేశం | కైలాసగిరి, విశాఖపట్నం |
రకం | వారసత్వ కేంద్రం, సాంస్కృతిక కేంద్రం |
ఓనర్ | విశాఖపట్నం నగరాభివౄద్ది సంస్థ,ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం |
దీనిని 2015 సంవత్సరంలో స్థాపించారు.[1]
లక్ష్యాలు
మార్చుశాతవాహన వంశీయుల నుండి తెలుగు చరిత్ర, సంస్కృతిని విస్తరించుటే ఈ మ్యూజియం ప్రధాన లక్ష్యంతెలుగు సంస్కృతి, కళలు, జానపద కళలు, గొప్ప కవులు, భాష, సాహిత్యం, తెలుగు సమాజంలో గొప్ప వ్యక్తుల యొక్క చరిత్ర యొక్క 42 భాగాలను తెలుగు మ్యూజియం చూపిస్తుంది.
బాహ్య లింకులు
మార్చు- [1] Archived 2017-07-04 at the Wayback Machine