విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ
విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ లేదా విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(వుడా) ఆంధ్ర ప్రదేశ్లోని విశాఖపట్టణ ప్రణాళిక సంస్థ . ఇది ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం నగరాభివౄద్ది సంస్థని విస్తరించడం ద్వారా 1978 లో ఏర్పడింది.ఇది ప్రస్తుతం మహా విశాఖ నగర పాలక సంస్థ, దాని శివారు ప్రాంతాల విస్తీర్ణం కలిగి ఉంది.[1]
విశాఖపట్నం నగరాభివౄద్ది సంస్థ | |
---|---|
దస్త్రం:File:Visakhapatnam Urban.jpg | |
VUDA Official Logo | |
సంస్థ వివరాలు | |
స్థాపన | 1978 |
అధికార పరిధి | ఆంధ్ర_ప్రదేశ్_ప్రభుత్వం |
ప్రధానకార్యాలయం | సిరిపురం, విశాఖపట్నం, ఆంధ్ర_ప్రదేశ్ 17°43′17″N 83°19′05″E / 17.721527°N 83.318062°E |
కార్యనిర్వాహకులు | డా. డి.సాంబశివ రావ్ ఐ.ఏ.యస్,, చైర్మన్ డా. ఏన్. యువ రాజ్ ఐ.ఏ.యస్,, ఉప చైర్మన్ |
Parent agency | మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ |
అధికార పరిధి
మార్చువిశాఖపట్నం మహానగర ప్రాంతం , విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు విశాఖపట్నం నగరాభివౄద్ది సంస్థ అధికార పరిధిలోకి వస్తాయి. ఇది 5,573 చదరపు కిలొమీటర్లు (2,152 చ.మైళ్ళు) విస్తీర్ణంలో వ్యాపించి ఉంది, 53.4 లక్షల జనాభా కలిగి ఉంది.[2] అనకాపల్లి, భీమునిపట్నాం మహా విశాఖ నగర పాలక సంస్థలో విలీనం అయ్యాయి..[3]
క్రింద పట్టిక విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ ప్రాంతాల వివరాలు తెలుపుతుంది.
అధికార పరిధి | ||
---|---|---|
రకాలు | పేరు | మొత్తం |
నగర పాలక సంస్థలు | జివిఎంసి, శ్రీకాకుళం, విజయనగరం | 3 |
పురపాలికలు | ఆమదాలవలస, నర్సీపట్నం, తుని, ఎలమంచిలి | 4 |
నగర పంచాయతీలు | రాజం, నెల్లిమర్ల | 2 |
మూలాలు
మార్చు- ↑ "Overview of VUDA". Visakhapatnam: Visakhapatnam Urban Development Authority. Archived from the original on 17 ఆగస్టు 2014. Retrieved 14 August 2014.
- ↑ "Key Facts on VMR" (PDF). Visakhapatnam Urban Development Authority. pp. 44–45. Archived from the original (PDF) on 5 మార్చి 2016. Retrieved 21 December 2015.
- ↑ "GOs issued on merger of two civic bodies, 10 panchayats". The Hindu. Visakhapatnam. 31 July 2013. Retrieved 15 February 2016.