తోటకూర వెంకటనారాయణ (అధ్యాపకులు)

తోటకూర వెంకటనారాయణ (ఆంగ్లం: Thotakura Venkata Narayana) రిటైర్డ్ ప్రిన్సిపాల్[1], చరిత్ర అధ్యాపకులు, రచయిత. చుండి రంగానాయకులు కళాశాలలో చరిత్ర అధ్యాపకులుగా, ప్రదానాధ్యాపకులుగా సేవలందించారు .

తోటకూర వెంకటనారాయణ
Thotakura Venkata Narayana.jpg
తోటకూర వెంకటనారాయణ
జననం21 జనవరి 1953
సంతరావూరు, ప్రకాశం జిల్లా
వృత్తిరిటైర్డ్ ప్రిన్సిపాల్
ప్రసిద్ధులురచయిత, కవిగా
జీవిత భాగస్వామిరామసీత
పిల్లలు2
తల్లిదండ్రులు
 • రామకోటయ్య (తండ్రి)
 • వేంకట రాఘవమ్మ (తల్లి)
వెబ్ సైటుthotakuravn.blogspot.com

వ్యక్తిగత జీవితంసవరించు

తోటకూర వెంకట నారాయణ ప్రకాశం జిల్లా చిన గంజాం మండలం సంతరావూరు లో జనవరి 21 1953 లో జన్మించారు. ఐదవ తరగతి వరకు సంతరావూరు సర్కారు పాఠశాల లో, SSLC వరకు గోరంట్ల వెంకన్న హై స్కూల్ , తిమ్మసముద్రం లో విద్యాభ్యాసం కొనసాగించారు. PUC - బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజి లోను, B.A - PAS కాలేజి, పెదనందిపాడు లోను, MA - గుంటూరు AC కాలేజి లో విద్యాభ్యాసం పూర్తి చేసారు.

కుటుంబంసవరించు

తండ్రి:- తోటకూర రామకోటయ్య
తల్లి :- తోటకూర వేంకట రాఘవమ్మ
భార్య:- రామసీత
కూతురు - గోరంట్ల ప్రత్యూష
అల్లుడు - గోరంట్ల శశికాంత్
మనవరాళ్ళు - గోరంట్ల లాస్య, గోరంట్ల లౌక్య
 
కొడుకు - తోటకూర శ్రీహర్ష
కోడలు - మంజూష

రచనలుసవరించు

 • పితృదేవోభవ(2005)
 • గుర్తుకొస్తున్నాయి(2006)
 • స్మైలీ (2008)
 • స్వాతంత్రం కోసం (2009)
 • మా ఊరు సంతరావూరు (గ్రామ చరిత్ర) (2016)[2]
 • సంతరావూరు కథలు (2016)[3]

మూలాలుసవరించు

 1. "వ్యవస్థాగత మార్పులకు వర్గపోరాటాలే మార్గం". మూలం నుండి 2016-03-04 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-08-26. Cite web requires |website= (help)
 2. http://www.prajasakti.com/Article/Sneha/1863084
 3. http://www.logili.com/short-stories/santharavuru-kadhalu-thotakura-venkata-narayana/p-7488847-31440539849-cat.html

ఇతర లింకులుసవరించు