తోడు నీడ (1983 సినిమా)

తోడు నీడ మహేశ్వరి ఫిలింస్ పతాకంపై ఎస్.వి.వెంకన్నబాబు నిర్మాతగా, జనార్ధన్ దర్శకత్వంలో శోభన్ బాబు ద్విపాత్రాభినయంలో సరిత, రాధిక, గుమ్మడి, శోభన్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన 1983 నాటి తెలుగు చలన చిత్రం. సినిమాకి నవకాంత్ ఛాయాగ్రహణం వహించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.

తోడు నీడ
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం జనార్ధన్
నిర్మాణం వెంకన్నబాబు
తారాగణం శోభన్ బాబు,
సరిత ,
శరత్ బాబు ,
రాధిక
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ మహేశ్వరి ఫిల్మ్స్
భాష తెలుగు

నటవర్గం

మార్చు

సినిమాల్లో ప్రధాన పాత్రలు, పాత్రధారుల వివరాలు ఇలా ఉన్నాయి:[1]

సాంకేతిక వర్గం

మార్చు

పాటల జాబితా

మార్చు

1.అక్కగారు చక్కని చుక్క, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం పులపాక సుశీల

2 అబ్బో ఓ యబ్బో హాయ్, రచన: వేటూరి, గానం.పి సుశీల , శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం,

3.ఓల్లెంతో శుభ్రం అరే హో వయసేంతో సుందరం, రచన: వేటూరి, గానం.ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

4 . కోకమ్మత్త కూతురుతో కొలాటమే , రచన: వేటూరి, గానం.ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

5.నాతోడువై నా నీడవై లాలన , రచన: ఆత్రేయ,గానం. ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

6.నా తోడువై నా నీడవై లాలన , రచన: ఆత్రేయ, గానం.పి.సుశీల

7 . పూజలన్ని చేశాము నీ పూజ కోసము , రచన: ఆత్రేయ, గానం.పి.సుశీల.

బయటి లంకెలు

మార్చు

మూలాలు

మార్చు
  1. మోహన్, శశి (4 June 1983). "మార్పు తప్పకవస్తుందని నమ్ముతున్న శోభన్". సినిమా పత్రిక: 5.

2 ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.