తదియ
(త్రితీయ నుండి దారిమార్పు చెందింది)
చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో మూడవ తిథి తదియ లేదా త్రితీయ. అధి దేవత - గౌరి.
తదియ నిర్ణయం
మార్చుధర్మ సింధు[1] ప్రకారం గౌరీ వ్రతాదులలో తదియకు లేశమైనను విదియ కలియరాదు. మరునాడు చవితి కొద్దిగా కలిసివున్నా గౌరీదేవికి తదియగా గుర్తించాలి.
ఇతర వ్రతాలలో తొలిరోజున మూడు ముహూర్తముల కాలం విదియ ఉండి, ఆ రోజున మూడు ముహూర్తముల కాలం తదియ ఉంటే పూర్వదినాన్ని తదియగా గుర్తించరాదు. కేవలం ద్వితీయవేధ ఎక్కువ ఉన్నప్పుడే ఇలా గ్రహించాలి. లేనపుడు పరదినమే గ్రహించాలి.
పండుగలు
మార్చు- చైత్ర శుద్ధ తదియ - మత్స్య జయంతి
- ఉండ్రాళ్ళ తద్ది (తదియ).
- అట్ల తద్ది (అట్ల తదియ).
- అక్షయ తదియ (వైశాఖ శుద్ధ తదియ)
మూలాలు
మార్చు- ↑ తదియ నిర్ణయం, ధర్మ సింధు, భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీ: 51.
ఇది హిందూ పంచాంగ విశేషానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |