త్రిపురాన విజయ్

(త్రిపురాణ విజయ్ నుండి దారిమార్పు చెందింది)

త్రిపురాన విజ‌య్‌ (జననం 2001 సెప్టెంబరు 05) భారతీయ క్రికెట్ క్రీడాకారుడు. శ్రీకాకుళం జిల్లా నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025)లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఎంపిక అయి గుర్తింపు పొందాడు.[1]

త్రిపురాన విజ‌య్‌
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (2001-09-05) 2001 సెప్టెంబరు 5 (వయసు 23)
టెక్కలి, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్
బ్యాటింగుకుడి చేయి
బౌలింగుకుడి చేయి ఆఫ్‌బ్రేక్
పాత్రబ్యాటింగ్ ఆల్‌రౌండర్

ప్రారంభ జీవితం

మార్చు

త్రిపురాన విజయ్ ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో 2001 సెప్టెంబరు 5న జన్మించాడు.

కెరీర్

మార్చు

తుంబలో 2022 ఫిబ్రవరి 17 - 20 తేదీల్లో జరిగిన రాజస్థాన్, ఆంధ్ర క్రికెట్ మ్యాచ్ తో ఆయన ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేసాడు. 2024లో నవంబరు 13 - 16ల మధ్య హైదరాబాదులో హైదరాబాద్, ఆంధ్ర ఆడిన ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోనూ త్రిపురాన విజయ్ ఆడాడు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "ఐపీఎల్‌లో విజయ్‌.. దిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో సిక్కోలు కుర్రాడు | general". web.archive.org. 2024-11-26. Archived from the original on 2024-11-26. Retrieved 2024-11-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)