ఢిల్లీ డేర్ డెవిల్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో ఢిల్లీ నగరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు. ఈ జట్టుకు గౌతం గంభీర్ ప్రాతినిధ్యం వహిస్తుండగా రిక్కీ పాంటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

బయటి లింకులుసవరించు