త్రిపురాన విజయ్
త్రిపురాన విజయ్ (జననం 2001 సెప్టెంబరు 05) భారతీయ క్రికెట్ క్రీడాకారుడు. శ్రీకాకుళం జిల్లా నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025)లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఎంపిక అయి గుర్తింపు పొందాడు.[1]
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పుట్టిన తేదీ | టెక్కలి, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ | 2001 సెప్టెంబరు 5
బ్యాటింగు | కుడి చేయి |
బౌలింగు | కుడి చేయి ఆఫ్‌బ్రేక్ |
పాత్ర | బ్యాటింగ్ ఆల్‌రౌండర్ |
ప్రారంభ జీవితం
మార్చుత్రిపురాన విజయ్ ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో 2001 సెప్టెంబరు 5న జన్మించాడు.
కెరీర్
మార్చుతుంబలో 2022 ఫిబ్రవరి 17 - 20 తేదీల్లో జరిగిన రాజస్థాన్, ఆంధ్ర క్రికెట్ మ్యాచ్ తో ఆయన ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేసాడు. 2024లో నవంబరు 13 - 16ల మధ్య హైదరాబాదులో హైదరాబాద్, ఆంధ్ర ఆడిన ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోనూ త్రిపురాన విజయ్ ఆడాడు.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "ఐపీఎల్‌లో విజయ్.. దిల్లీ క్యాపిటల్స్ జట్టులో సిక్కోలు కుర్రాడు | general". web.archive.org. 2024-11-26. Archived from the original on 2024-11-26. Retrieved 2024-11-26.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)