త్రిపుర పీపుల్స్ ఫ్రంట్

త్రిపురలోని ప్రాంతీయ రాజకీయ పార్టీ

త్రిపుర పీపుల్స్ ఫ్రంట్ అనేది త్రిపురలోని ప్రాంతీయ రాజకీయ పార్టీ. ఇది 2014 జూలైలో ప్రారంభించబడింది. 2017 జూలైలో మూడవ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది.[1] 2022 మార్చి 20న, అది భారతీయ జనతా పార్టీలో విలీనమైంది.[2]

త్రిపుర పీపుల్స్ ఫ్రంట్
నాయకుడుపాటల్ కన్యా జమాటియా
స్థాపకులుపాటల్ కన్యా జమాటియా
రాజకీయ విధానంవలసల వ్యతిరేకత
రంగు(లు) 
Election symbol

మూలాలు మార్చు

  1. "The Third Foundation Day of Tripura People's Front". Borok Bulletin. 4 July 2017. Archived from the original on 2017-11-13. Retrieved 24 March 2018.
  2. "Tripura BJP's ruling alliance partner IPFT to hold state-level event in December". The Indian Express (in ఇంగ్లీష్). 2023-11-20. Retrieved 2024-05-21.