త్రివేణి ప్రొడక్షన్స్
త్రివేణి ఫిలింస్ లేదా త్రివేణి ప్రొడక్షన్స్ తెలుగు సినీ నిర్మాణ సంస్థ. దీని అధిపతి పేర్రాజు.
నిర్మించిన సినిమాలు
మార్చు- బడి పంతులు (1972):[1] ఈ చిత్రాన్ని మొదట - బి ఆర్ పంతులు 1958లో కన్నడ లో దిగ్గజ మరాఠీ కవి, రచయిత, నాటక రచయిత విష్ణు వామన్ శిర్వాడ్కర్ నవల వైష్ణవి ఆధారంగా "స్కూల్ మాస్టర్" గా నిర్మితమైంది. పంతులు ఈ సినిమాను తెలుగులో అదే టైటిల్‌తో డబ్ చేసి 1959 లో విడుదల చేశాడు. దీనికి సగటు విజయం సాధించింది. ఏదేమైనా కొన్ని సంవత్సరాల తరువాత త్రివేణి ప్రొడక్షన్స్ నిర్మాత పి పెర్రాజు దీనిని తెలుగులో రీమేక్ చేసినప్పుడు సూపర్ హిట్ అయింది.[2]
- బంగారు మనిషి (1976)[3]
మూలాలు
మార్చు- ↑ "Rajababu | హాస్యనట చక్రవర్తి | రాజబాబు - Official Filmography - Badi Panthulu: November 23 1972". rajababucomedian.myportfolio.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-04-19.
- ↑ Narasimham, M. L. (2020-03-02). "BADI PANTHULU (1972)". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-04-19.
- ↑ "Bangaaru Manasha(1976), Telugu Movie Songs - Listen Online - CineRadham.com". www.song.cineradham.com. Archived from the original on 2014-08-04. Retrieved 2020-04-19.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)