దంగల్ అన్నది అమీర్ ఖాన్ నటించిన 2016 నాటి హిందీ సినిమా. ప్రముఖ కుస్తీ క్రీడాకారుడు మహావీర్ సింగ్ ఫొగాట్, అతని కుమార్తెల జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్ర కథను రూపొందించారు.[1] ఈ చిత్రానికి నితీష్ తివారీ దర్శకత్వం వహించగా, సిద్ధార్థ్ రాయ్ కపూర్, అమీర్ ఖాన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.[2]

Fatima Sana Shaikh, Aamir Khan, Sanya Malhotra, Suhani Bhatnagar, Zaira Wasim on the sets of Dangal.jpg

నటీనటులుసవరించు

నటీనటులు, పాత్రల వివరాలు ఇలా ఉన్నాయి[2]

మూలాలుసవరించు

  1. దివ్య, గోయెల్ (23 డిసెంబరు 2016). "Waiting for silver screen debut of Dangal: A barber, a mechanic, a halwai". ఇండియన్ ఎక్స్ ప్రెస్. Retrieved 24 December 2016.
  2. 2.0 2.1 ఐఎండీబీ, ప్రతినిధి. "దంగల్". ఐఎండీబీ. Retrieved 24 December 2016.
"https://te.wikipedia.org/w/index.php?title=దంగల్&oldid=3798165" నుండి వెలికితీశారు