సిద్ధార్థ్ రాయ్ కపూర్

సిద్ధార్థ్ రాయ్ కపూర్ (జననం 2 ఆగస్ట్ 1974) భారతదేశానికి సినీ నిర్మాత, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు.[2] ఆయన రాయ్ కపూర్ ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్‌గా,[3] [4] గతంలో UTV మోషన్ పిక్చర్స్ సిఈఓగా[5], ది వాల్ట్ డిస్నీ కంపెనీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా[6] పలు సినిమాలను నిర్మించాడు.

సిద్ధార్థ్ రాయ్ కపూర్
జననం (1974-08-02) 1974 ఆగస్టు 2 (వయసు 49)[1]
వృత్తి
 • నిర్మాత
 • స్టూడియో ఎగ్జిక్యూటివ్
క్రియాశీల సంవత్సరాలు1998-ప్రస్తుతం
జీవిత భాగస్వామి
ఆర్తి బజాజ్
(divorced)
కవిత
(div. 2011)

వివాహం

మార్చు

సిద్ధార్థ్ రాయ్ కపూర్ తన చిన్ననాటి స్నేహితురాలు ఆర్తి బజాజ్ ను వివాహమాడి, ఆమెతో విడాకులు తీసుకున్న తర్వాత, 2011లో విడాకులు తీసుకున్న టెలివిజన్ నిర్మాత కవితను వివాహం చేసుకున్నాడు. కపూర్ 14 డిసెంబర్ 2012న నటి విద్యాబాలన్‌ని వివాహం చేసుకున్నాడు.[7]

వెబ్ సిరీస్ నిర్మాత

మార్చు
పేరు సంవత్సరం వేదిక
రాకెట్ బాయ్స్ 2022 సోనీలివ్
అరణ్యక్[8] 2021 నెట్‌ఫ్లిక్స్

హిందీ సినిమాలు

మార్చు
పేరు సంవత్సరం గమనికలు
పిప్పా 2022
వో లడ్కీ హై కహాన్? (రాబోయే) 2022
యే బ్యాలెట్ 2020
ది స్కై ఈజ్ పింక్ 2019
పిహు 2018
జగ్గా జాసూస్ 2017
దంగల్ 2016
మొహెంజో దారో 2016
ఫితూర్ 2016
కట్టి బట్టి 2015
ఫాంటమ్ 2015
ఏబిసిడి :ఏ బాడీ కెన్ డాన్స్ 2 2015
ఫిల్మిస్తాన్ 2014
పిజ్జా 2014
రాజా నట్వర్‌లాల్ 2014
ఖూబ్సూరత్ 2014
హైదర్ 2014
షాహిద్ 2013
సత్యాగ్రహ -డెమోక్రసీ అండర్ ఫైర్ 2013
చెన్నై ఎక్స్ప్రెస్ 2013
ఘంచక్కర్ 2013
కై పో చే! 2013
ది లంచ్ బాక్స్ 2013 సహ నిర్మాత
ఏబిసిడి :ఏని బడీ కెన్ డాన్స్ 2013
లవ్ షువ్ తేయ్ చికెన్ ఖురానా 2012
హీరోయిన్ 2012
బర్ఫీ! 2012
అర్జున్: ది వారియర్ ప్రిన్స్ 2012
రౌడీ రాథోర్ 2012 సహ నిర్మాత
పాన్ సింగ్ తోమర్ 2012 సహ నిర్మాత
చిల్లర్ పార్టీ 2011 సహ నిర్మాత
ఢిల్లీ బెల్లీ 2011 సహ నిర్మాత
థాంక్ యు 2011 సహ నిర్మాత
7 ఖూన్ మాఫ్ 2011 సహ నిర్మాత
నో వన్ కిల్లెడ్ జెస్సికా 2011 సహ నిర్మాత
ఏక్ మెయిన్ ఔర్ ఏక్ తూ 2011 సహ నిర్మాత
మై ఫ్రెండ్ పింటో 2011 సహ నిర్మాత
గుజారిష్ 2010 సహ నిర్మాత
రాజనీతి 2010 సహ నిర్మాత
పీప్లీ లైవ్ 2010 సహ నిర్మాత
ఉడాన్ 2010 సహ నిర్మాత
ఛాన్స్ పె డాన్స్ 2010 సహ నిర్మాత
ఐ హేట్ లవ్ స్టోరీస్ 2010 సహ నిర్మాత
మీ రాషీ ఏమిటి? 2009 సహ నిర్మాత
కమినే 2009 సహ నిర్మాత
దేవ్.డి 2009 సహ నిర్మాత
ధూండతే రెహ్ జావోగే 2009 సహ నిర్మాత
ఢిల్లీ-6 2009 సహ నిర్మాత
అగ్యాత్ 2009 సహ నిర్మాత
ఓయ్ లక్కీ! లక్కీ ఓయ్! 2008 సహ నిర్మాత
వెల్కమ్ టూ సజ్జనపూర్ 2008 సహ నిర్మాత
ఏ వెడ్నెస్డే ! 2008 సహ నిర్మాత
అమీర్ 2008 సహ నిర్మాత
ఫ్యాషన్ 2008 సహ నిర్మాత
జోధా అక్బర్ 2008 సహ నిర్మాత
ముంబై మేరీ జాన్ 2008 సహ నిర్మాత
లక్ష్యం 2007 అసోసియేట్ నిర్మాత
లైఫ్ ఇన్ ఏ ... మెట్రో 2007 అసోసియేట్ నిర్మాత
హ్యాట్రిక్ 2007 అసోసియేట్ నిర్మాత

ఇతర భాషల్లో సినిమాలు

మార్చు
శీర్షిక సంవత్సరం భాష
పురంపోక్కు ఎంగిర పొదువుడమై 2015 తమిళం
అంజాన్ \ సికిందర్ (తెలుగు) 2014 తమిళం
యచ్చన్ 2015 తమిళం
సిగరం తోడు 2013 తమిళం
తీయ వేళై సెయ్యనుం కుమారు 2013 తమిళం
సెట్టై 2013 తమిళం
ఇవాన్ వెరమత్రి 2013 తమిళం
తాండవం 2012 తమిళం
మూగమూడి \ మాస్క్(తెలుగు) 2012 తమిళం
కలకలప్పు 2012 తమిళం
హుస్బంద్స్ ఇన్ గోవా 2012 మలయాళం
గ్రాండ్ మాస్టర్ 2012 మలయాళం
ఎక్స్‌టెర్మినేటర్స్ 2009 ఆంగ్ల

అవార్డులు

మార్చు
 • 2009 – ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్, స్క్రీన్ అవార్డ్స్, IIFA అవార్డులలో జోధా అక్బర్ కోసం ఉత్తమ చిత్రం
 • 2012 – చిల్లర్ పార్టీ కోసం ఉత్తమ పిల్లల చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు
 • 2013 – పాన్ సింగ్ తోమర్ - ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు
 • 2013 – బర్ఫీకి ఉత్తమ చిత్రం! బిగ్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డ్స్, జీ సినీ అవార్డ్స్, ఫిలింఫేర్ అవార్డ్స్, స్టార్‌డస్ట్ అవార్డ్స్, IIFA అవార్డు
 • 2013 – పాన్ సింగ్ తోమర్ - ఉత్తమ చిత్రంగా స్క్రీన్ అవార్డు
 • 2013 – సొసైటీ యంగ్ అచీవర్స్ అవార్డ్స్ 2013 బిజినెస్ విభాగంలో
 • 2014 – ది ఎకనామిక్ టైమ్స్ – స్పెన్సర్ స్టువర్ట్ '40 అండర్ ఫోర్టీ' ఇండియాస్ హాటెస్ట్ బిజినెస్ లీడర్స్ అవార్డు
 • 2017 – ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో దంగల్‌కి ఉత్తమ చిత్రం

మూలాలు

మార్చు
 1. News18 (2 August 2022). "B'day Special: How Siddharth Roy Kapur Met Vidya Balan" (in ఇంగ్లీష్). Archived from the original on 12 August 2022. Retrieved 12 August 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 2. Jha, Lata (1 October 2021). "Siddharth Roy Kapur re-elected president of Producers Guild of India". Mint (in ఇంగ్లీష్). Retrieved 14 February 2022.
 3. Sharma, Sanjukta (22 September 2018). "Embracing technology is the only way to remain relevant: Siddharth Roy Kapur". mint (in ఇంగ్లీష్). Retrieved 10 October 2020.
 4. Bhushan, Nyay (14 April 2019). "Netflix Expands Indian Slate With 10 Original Films". Hollywood Reporter. Retrieved 10 October 2020.
 5. Verjee, Neelam (5 December 2008). "Siddharth Roy Kapur | The bioscope man". Mint (in ఇంగ్లీష్). Retrieved 27 March 2022.
 6. "Siddharth Roy Kapur to step down as CEO and Managing Director of Disney India". The Indian Express (in ఇంగ్లీష్). 25 October 2016. Retrieved 16 February 2022.
 7. Odisha News (13 November 2019). "Famous celebrities who married thrice in their lives". Archived from the original on 12 August 2022. Retrieved 12 August 2022.
 8. "'Aranyak's Response Has Been So Gratifying: Siddharth Roy Kapur" (in ఇంగ్లీష్). 13 January 2022. Archived from the original on 12 August 2022. Retrieved 12 August 2022.

బయటి లింకులు

మార్చు