దండము

వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ

దండము [ daṇḍamu ] danḍamu. తెలుగు n. A bow, a salutation made by joining the palms of the hands in front of the breast. నమస్కారము. Respects, obeisance. Remembrance. or compliments in correspondence దండము పెట్టు to make a bow or courtesy, to make obeisance, to adore. ఆయనకు నా దండములు చెప్పవలసినది please to give him my compliments.

దండము danḍamu. సంస్కృతం n. A rod, stick or staff, దుడ్డుకర్ర. The stem of a plant. Chastisement either by killing a person, or by confiscating his property or by oppressing him in other ways, punishment, a fine. చతురుపాయములలో నొకటి, రాజశిక్ష. An army. దండు. A multitude. సమూహము. దండన or దండనము danḍana. Punishment. దండనాయకుడు danḍa-nāyakụḍu. n. A leader of an army. సేనాధిపతి. చందనీతి danḍa-nīti. n. Politics: the principles of government. నీతిశాస్త్రము. దండయాత్ర danḍa-yātra. n. An invasion, an incursion, a campaign, going with troops or in procession. యుద్ధయాత్ర, దిగ్విజయము. దండలాసకము danḍa-lāsakamu. n. A kind of dance నృత్యవిశేషము. దండధరుడు or దండుడు a macebearer, or staff-bearer, an epithet of Yama, యముడు. దండాధిపతి danḍ-ādhipati. n. A genaral. దండాసి danḍāsi. n. A bailiff, a beadle. The name of a caste in Ganjam.


  • మంత్ర దండం 1951 తెలుగు సినిమా
  • దండాసనం దండం అనగా కర్ర ఆకారం రావడం మూలంగా దీనికి ఆ పేరు వచ్చింది.
  • త్రిదండాలు మూడు కర్రలు చేర్చి కట్టి సన్యాసులు ధరించే దండం. మనోదండం వాగ్దండం కర్మదండం అనేవి ఆ మూడు దండాలు. ...
"https://te.wikipedia.org/w/index.php?title=దండము&oldid=3643192" నుండి వెలికితీశారు