దక్షిణం

నాలుగు దిక్కులలొ ఒకటి
ఎనిమిది దిక్కుల సూచిక.

దక్షిణం (ఆంగ్లం: South) ఒక దిక్కు. ఇది నాలుగు ప్రధానమైన దిక్కులలో ఒకటి. ఇది ఉత్తరం దిక్కుకి వ్యతిరేక దిశలో ఉంటుంది. సాధారణంగా మాప్ లో ఇది క్రిందవైపు ఉంటుంది. దక్షిణం దిక్కు చివరగా దక్షిణ ధృవంతో అంతమౌతుంది. దీనినే అంటార్కిటికా అంటారు.

భాషా ప్రయోగాలుసవరించు

బ్రౌన్ నిఘంటువు ప్రకారం దక్షిణము [ dakṣiṇamu ] dakshiṇamu. సంస్కృతం n. The right hand side (i.e., while facing the East.) The south, కుడిదిక్కు. See under పూర్వ. adj. Pertaining to the right hand, కుడి. Southern, కుడిదిక్కుది. దక్షిణ కైలాసము అనగా కాళహస్తికి మరో పేరు. దక్షిణాగ్ని dakshiṇ-āgni. n. A name of the sacred fire that has to be kept up by a Brahmin householder. దక్షిణపురేడు Yama. దక్షిణా పథము the Deccan and South India together. దక్షిణుడు dakshiṇuḍu. n. A kind, honest or candid person. కుటిలముగాక చక్కనైన మనస్సు గలవాడు.

"https://te.wikipedia.org/w/index.php?title=దక్షిణం&oldid=2953554" నుండి వెలికితీశారు