దరివాడ కొత్తపాలెం గుంటూరు జిల్లా, బాపట్ల మండలానికి చెందిన గ్రామం .[1]

ఈ ఊరిలో సగం బాపట్ల పట్టణంలోనూ, మరో సగం పడమర బాపట్ల పంచాయతీలోనూ ఉండటం విశేషం. సగం మంది పన్నులు గ్రామ పంచాయతీకి, మిగతా సగం మంది పన్నులు పురపాలక సంఘంలోనూ కడతారు. ఐదు బజార్లు పట్నంలోనూనూ ఐదు బజార్లు పంచాయతీలోనూ ఉన్నాయి. సగం బాపట్ల పట్టణ పోలీసు స్టేషను పరిధిలోనూ, సగం గ్రామీణ పోలీసు స్టేషను పరిధిలోనూ ఉన్నాయి.

దరివాడ కొత్తపాలెం
—  గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం బాపట్ల
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

మూలాలుసవరించు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2015-04-15 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-08-05. Cite web requires |website= (help)