దరౌండా శాసనసభ నియోజకవర్గం

దరౌండా శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సివాన్ జిల్లా, సివాన్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

దరౌండా శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
దరౌండా శాసనసభ నియోజకవర్గం
దరౌండా శాసనసభ నియోజకవర్గం is located in Bihar
దరౌండా శాసనసభ నియోజకవర్గం
దరౌండా శాసనసభ నియోజకవర్గం
బీహార్ రాష్ట్రంలోని ప్రదేశం
Coordinates: 26°03′31″N 84°26′24″E / 26.05861°N 84.44000°E / 26.05861; 84.44000
దేశం భారతదేశం
రాష్ట్రంసివాన్
రిజర్వేషన్జనరల్
లోక్‌సభసివాన్

ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో దరౌండా, సిస్వాన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు, హసన్‌పురా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని ఫల్‌పురా, లహేజి, మంద్రౌలీ, మందరపాలి, సాహులి, తెల్ఖ్తు, హసన్‌పురా, పకడి, రాజన్‌పురా,  హర్పూర్ కొత్వా గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం సభ్యుడు [2] పార్టీ
2009లో ఈ నియోజకవర్గం నూతనంగా ఏర్పాటైంది
2010[3] జగ్మతో దేవి జనతాదళ్ (యునైటెడ్)
2015[4][5] కవితా సింగ్
2019 (ఉప ఎన్నిక)[6] కరంజీత్ సింగ్ స్వతంత్ర
2020[7] భారతీయ జనతా పార్టీ

మూలాలు మార్చు

  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
  2. "Daraundha Election and Results 2020, Candidate list, Winner, Runner-up, Current MLA and Previous MLAs". Elections in India.
  3. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  4. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  5. "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  6. Zee News (25 October 2019). "By-election results 2019: List of winners in 51 Assembly and Satara, Samastipur" (in ఇంగ్లీష్). Archived from the original on 9 January 2024. Retrieved 9 January 2024.
  7. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.