దర్రాంగ్ జిల్లా

అస్సాం రాష్ట్రానికి చెందిన జిల్లా

అస్సాం రాష్ట్ర 27 జిల్లాలలో దర్రాంగ్ జిల్లా (అస్సాం: দৰং) జిల్లా ఒకటి. జిల్లా కేంద్రంగా మంగళ్‌డోయీ పట్టణం ఉంది. జిల్లా వైశాల్యం 3481 చ.కి.మీ..

Darrang district

দৰং
Park gates
An entrance to Manas National Park, Darrang
Darrang district's location in Assam
Darrang district's location in Assam
Country India
Stateఅసోం
ప్రధాన కార్యాలయంMangaldoi
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం9,08,090
కాలమానంUTC+05:30 (IST)
ISO 3166 కోడ్IN-AS-DA
జాలస్థలిhttp://darrang.gov.in/

చరిత్రసవరించు

1983లో దరాంగ్ జిల్లా నుండి సోనిత్‌పూర్ జిల్లా ఏర్పాటు చేయబడింది.[1] తరువాత 2004 జూన్ 14 న ఉడల్గురి జిల్లా రూపొందించబడింది. [1]

భౌగోళికంసవరించు

దర్రాంగ్ జిల్లా వైశాల్యం 348చ.కిమీ.[2]

అభయారణ్యంసవరించు

విభాగాలుసవరించు

జిల్లాలో 4 అసింబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: కలైగయాన్, సిపఝర్, మంగల్డోయి, డాల్గయాన్.[3] మంగళ్‌డొయీ షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేకించబడింది.[4]

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 908,090,[5]
ఇది దాదాపు. ఫిజి దేశ జనసంఖ్యకు సమానం.[6]
అమెరికాలోని. డెలావర్ నగర జనసంఖ్యకు సమం.[7]
640 భారతదేశ జిల్లాలలో. 463 వ స్థానంలో ఉంది.[5]
1చ.కి.మీ జనసాంద్రత. 491 [5]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 19.51%.[5]
స్త్రీ పురుష నిష్పత్తి. 923:1000 [5]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 64.55%.[5]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ
ముస్లిములు 534,658 (35.54%)
హిందువులు 868,532 (57.74%)
క్రైస్తవులు 97,306 (1.75%) [8]

వృక్షజాలం, జంతుజాలంసవరించు

1990లో దర్రాంగ్ జిల్లాలో 500 చ.కి.మీ వైశాల్యంలో " మానస్ నేషనల్ పార్క్ " ఏర్పాటు చేయబడింది.[9] ఇది ఈ పార్కును 4 ఇతర జిల్లాలతో పంచుకుంటుంది. జీల్లాలో అదనంగా " ఒరంగ్ నేషనల్ పార్క్ " ఉంది. దీనీని సోనిత్‌పూర్ జిల్లాతో పంచుకుంటుంది. ఒరంగ్ 1999లో 79చ.కి.మీ వైశాల్యంలో స్థాపించబడింది.[9] నేషనల్ పార్కులతో జిల్లాలో బర్రాండి వద్ద " విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ " ఉంది.[9]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  2. Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: Assam: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1116. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11. {{cite book}}: |last1= has generic name (help)
  3. "List of Assembly Constituencies showing their Revenue & Election District wise break - up" (PDF). Chief Electoral Officer, Assam website. Archived from the original (PDF) on 22 మార్చి 2012. Retrieved 26 September 2011.
  4. "List of Assembly Constituencies showing their Parliamentary Constituencies wise break - up" (PDF). Chief Electoral Officer, Assam website. Archived from the original (PDF) on 22 మార్చి 2012. Retrieved 26 September 2011.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Fiji 883,125 July 2011 est. {{cite web}}: line feed character in |quote= at position 5 (help)
  7. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Delaware 897,934 {{cite web}}: line feed character in |quote= at position 9 (help)
  8. "Demographic Features of the District". Archived from the original on 2009-03-07. Retrieved 2009-10-19.
  9. 9.0 9.1 9.2 Indian Ministry of Forests and Environment. "Protected areas: Assam". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011.

వెలుపలి లింకులుసవరించు

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు