దర్శన జర్దోష్
దర్శన విక్రమ్ జర్దోష్ గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె మూడు సార్లు ఎంపీగా ఎన్నికై జూలై 2021 నుండి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో వస్త్ర మంత్రిత్వ శాఖ, రైల్వే శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుంది.[1][2]
దర్శన జర్దోష్ | |||
| |||
రైల్వే శాఖ సహాయ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 7 జులై 2021 Serving with [[రావుసాహెబ్ దన్వే]] | |||
రాష్ట్రపతి | రామ్‌నాథ్ కోవింద్ | ||
---|---|---|---|
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | సురేష్ అంగడి | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 7 జులై 2021 | |||
అధ్యక్షుడు | రామ్‌నాథ్ కోవింద్ | ||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | అజయ్ తంతా | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 16 మే 2009 | |||
ముందు | కాశీరాం రాణా | ||
తరువాత | ప్రస్తుతం | ||
నియోజకవర్గం | సూరత్ | ||
బీజేపీ మహిళా మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2012 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | సూరత్, గుజరాత్, భారతదేశం | 1961 జనవరి 21||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | విక్రమ్ చంద్రకాంత్ జర్దోష్ | ||
సంతానం | 2 | ||
నివాసం | సూరత్ | ||
పూర్వ విద్యార్థి | కెపి కాలేజీ అఫ్ కామర్స్ , సూరత్ |
నిర్వహించిన పదవులు
మార్చు- సూరత్ బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు - 1992
- సూరత్ బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు - 1996
- సూరత్ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి - 1998
- సూరత్ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు - 1999
- సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ 8వ డివిజన్ కార్పొరేటర్ - 2000
- గుజరాత్ ప్రదేశ్ బీజేపీ మహిళా మోర్చా సభ్యురాలు - 2000
- సూరత్ మునిసిపల్ కార్పొరేషన్, సాంస్కృతిక కమిటీ చైర్మన్ - 2002
- సూరత్ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు - 2005
- గుజరాత్ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి 2006- 2008 వరకు
- 15వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నిక - 2009
- 2009 - 2014 పార్లమెంట్ లో కెమికల్స్ & ఫెర్టిలైజర్స్ కమిటీలో సభ్యురాలు
- 2009 - 2014 పార్లమెంట్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీలో సభ్యురాలు
- 2010 బీజేపీ జాతీయ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి
- 2013 బీజేపీ జాతీయ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి
- 16వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నిక - 2014 మే
- 2014 ఆగస్టు 14 - 2016 ఏప్రిల్ 30 పార్లమెంట్ లో ఎస్టిమేట్స్ కమిటీలో సభ్యురాలు
- 2014 సెప్టెంబరు 1 - 2019 మే 25 పార్లమెంట్ లో హిందీ సలహాకర్ సమితి, కన్సల్టేటివ్ కమిటీ &ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీలో సభ్యురాలు
- 3 జూలై 2015 - 2016 ఏప్రిల్ 30 పార్లమెంట్ లో ఎస్టిమేట్స్ కమిటీలో సభ్యురాలు
- 2016 సెప్టెంబరు 1 - 2019 మే 25 పార్లమెంట్ లో మహిళా సాధికారత కమిటీలో సభ్యురాలు
- 2019 మే 17వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నిక
- 2019 జూన్ 20 - 7 జూలై 2021 బిజినెస్ అడ్వైసరీ కమిటీలో సభ్యురాలు
- 24 జూలై 2019 - 7 జూలై 2021 పార్లమెంట్ లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో సభ్యురాలు
- 2019 సెప్టెంబరు 13 - 7 జూలై 2021 పార్లమెంట్ లో కన్సల్టేటివ్ కమిటీ, రక్షణ మంత్రిత్వ శాఖ కమిటీలో సభ్యురాలు
- 7 జూలై 2021 నుండి రైల్వే, వస్త్ర మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి[3]
మూలాలు
మార్చు- ↑ BBC News తెలుగు. "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 1 February 2022. Retrieved 1 February 2022.
- ↑ Sakshi (8 July 2021). "మోదీ పునర్ వ్యవస్థీకరణ రూపం ఇలా." Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.
- ↑ Lok Sabha (2021). "Darshana Vikram Jardosh". 164.100.47.194. Archived from the original on 4 May 2022. Retrieved 4 May 2022.