దర్శన బాణిక్‌ భారతదేశానికి చెందిన సినిమా నటి, మోడల్. ఆమె 2018లో 'అసచ్చే అబర్ షబార్' అనే బెంగాలీ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. దర్శన బాణిక్‌ తెలుగులో 2018లో విడుదలైన ఆటగాళ్ళు సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టింది.

దర్శన బాణిక్
జననం
దర్శన బాణిక్

15 ఆగష్టు 1994
జాతీయత భారతదేశం
విద్యాసంస్థఈస్ట్ కలకత్తా గర్ల్స్ కాలేజీ
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2015 –ప్రస్తుతం
జీవిత భాగస్వామిసౌరవ్ దాస్

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పేరు భాషా దర్శకుడు ఇతర విషయాలు Ref
2018 అసచ్చే అబర్ షబార్ బెంగాలీ అరిందమ్ సీల్ తొలి సినిమా [1]
[2]
జోజో ఆర్ఘాదీప్ ఛటర్జీ
ఆమి అష్బో ఫిరేయ్ అంజాన్ దత్
లాబరేటరీ సౌమిక్ చట్తోపాధ్యాయ్ [3]
ఆటగాళ్ళు తెలుగు పరుచూరి మురళి [4]
2019 ముఖోముఖి బెంగాలీ కమలేశ్వర్ ముఖేర్జీ [5]
నెట్వర్క్ సప్తాశ్వ బసు [6]
హుల్లోర్ అభిమన్యు ముఖేర్జీ [7]
2021 బ్యోమకేశ్ సౌమిక్ హల్దార్ [8]
షోరోరిపు 2: జోతుగ్రిహో బెంగాలీ అయాన్ చక్రబోర్తి పోస్ట్ ప్రొడక్షన్
బ్లాక్ తెలుగు జీబీ కృష్ణ షూటింగ్ జరుగుతుంది [9]
మ్రిగాయ బెంగాలీ సౌవిక్ భట్టాచార్య [10]
అంతరాత్మ వాజెద్ అలీ సుమన్ బంగ్లాదేశీ సినిమా
పోస్ట్ ప్రొడక్షన్
ఎజ్రా హిందీ జయ్ కృష్ణన్ పోస్ట్ ప్రొడక్షన్ [11]
ప్రతిఘాట్ బెంగాలీ రాజీవ్ కుమార్ బిశ్వాస్ పోస్ట్ ప్రొడక్షన్
యాఱక్కుమ్ ఏంజెల్ తమిళ్ రంజిత్ జేయకుడి షూటింగ్ జరుగుతుంది [12]
ఆపరేషన్ సుందర్బన్స్ బెంగాలీ దీపాంకర్ డిఫోన్ బంగ్లాదేశీ సినిమా
పోస్ట్ ప్రొడక్షన్

మూలాలు

మార్చు
  1. "Darshana Banik is a crazy fan of S.S. Rajamouli!". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2019-06-06.
  2. "Video: Actress Darshana Banik accepts the 'Kiki' challenge". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2019-06-06.
  3. Darshana and Anirban star in Laboratory, a Tagore special film, retrieved 2019-06-06
  4. "Is Darshana dating Nishan Nanaiah". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2019-06-06.
  5. "Mukhomukhi trailer: The film will not be an easy one for the audience". cinestaan.com (in ఇంగ్లీష్). Archived from the original on 2020-08-09. Retrieved 2019-06-06. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  6. "Darshana plays a cameo in Network". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2019-06-07.
  7. "Abhimanyu's 'Hullor' blends the flavour of North and South Kolkata". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2019-06-07.
  8. "Darshana Banik plays the lead in a Bangladeshi film". The Times of India.
  9. "Darshana to resume shoot for Telugu film, Black, in Hyderabad from July". The Times of India.
  10. "Mrigaya movie's first look out! Film to star Ankush Hazra and Darshana Banik in lead". Republic World.[permanent dead link]
  11. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-08-07. Retrieved 2021-08-21. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  12. "Darshana to debut in Tamil films". The Times of India.