దసరా పిచ్చోడు
దసరా పిచ్చోడు 1973, ఆగస్టు 3న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వై.ఆర్.స్వామి దర్శకత్వంలో రాజ్‌కుమార్, ఆరతి నటించగా, బి.గోపాలం సంగీతం, అనిసెట్టి మాటలు, పాటలు సమకూర్చారు. ఇది 1972లో వచ్చిన భలే హుచ్చ అనే కన్నడ సినిమాకు అనువాద సినిమా.[1]
దసరా పిచ్చోడు | |
---|---|
దర్శకత్వం | వై.ఆర్.స్వామి |
కథ | ఉదయ్ శంకర్, అనిసెట్టి |
తారాగణం | రాజ్‌కుమార్, ఆరతి |
సంగీతం | బి.గోపాలం |
నిర్మాణ సంస్థ | శ్రీకాంత్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | ఆగస్టు 3, 1973 |
సినిమా నిడివి | 150 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- రాజ్‌కుమార్
- ఆరతి
- శ్రీనాథ్
- సంపత్
- వింజమూరి
- తూగుదీప శ్రీనివాస్
- దినేష్
- శక్తి ప్రసాద్
- శ్రీరాం
- డా. శ్రీధరరావు
- లోక్ నాథ్
- అద్వాని లక్ష్మీదేవి
- హెలెన్
సాంకేతికవర్గం
మార్చుమూలాలు
మార్చు- ↑ "Bhale Huchcha". Oneindia. Retrieved 2020-08-20.[permanent dead link]