దస్త్రంపై చర్చ:Blrtewiki banner1.png
తాజా వ్యాఖ్య: జులై? టాపిక్‌లో 10 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
జులై? మార్చు
- ఈ వికీ బానర్ లో నెల "జులై" అని ఉన్నది. "జూలై" అనిన బాగుండునేమో పరిశీలించగలరు.-- -- కె.వెంకటరమణ చర్చ 07:40, 15 జూలై 2013 (UTC)
- ఈనాడు కేలెండర్ లో జులై అనే వ్యవహరిస్తున్నారు. వికీపీడియా పరంగా ప్రమాణీకరించడం జరిగితే అదే వాడవచ్చు. --అర్జున (చర్చ) 04:44, 16 జూలై 2013 (UTC)