దస్త్రంపై చర్చ:Gopuram-madurai.jpg

తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: వైజాసత్య

చాలా బాగుంది పేరు పెట్టిందెమౌ ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల ప్రాజెక్టు, బొమ్మ ఏమౌ మధుర మీనాక్షి గోపురం పేరు.. పేరు భారత దేశ ప్రాజెక్టు క్రిందాయినా మార్చండి లెదా, తిరుమల గోపురాన్ని కాని , సింహాచలం గోపురాన్ని పెట్టమని అభ్యర్ధన... --మాటలబాబు 18:33, 3 జూన్ 2007 (UTC)Reply

బాగా పట్టారు. మంచి కాంట్రస్టున్న బొమ్మ దొరక్క ప్రస్తుతానికి ఇది పెట్టా. ఇకోంటి కనిపిస్తే చెప్పండి మారుద్దాం --వైఙాసత్య 18:50, 3 జూన్ 2007 (UTC)Reply
Return to the file "Gopuram-madurai.jpg".