దస్త్రంపై చర్చ:Guntur.jpg

తాజా వ్యాఖ్య: Guntur.jpg ఫైల్ లోని చిత్రం టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు

Guntur.jpg ఫైల్ లోని చిత్రం మార్చు

దస్త్రం:Guntur.jpg ఈ ఫైల్ లోని చిత్రం వివరణ Bahasa Indonesia: bekerja diinternet అని ఉంది.దీనికి ఫైల్ పేరుకు పొంతన లేదు.ఈ బొమ్మ ను తొలగించవచ్చునేమో అర్జునరావు గారు పరిశీలించగలరు.--యర్రా రామారావు (చర్చ) 14:45, 27 ఏప్రిల్ 2022 (UTC)Reply

@యర్రా రామారావుగారు, గుంటూరు అనే పేరుతో ఇతర దేశాలలో కూడా ప్రాంతాలున్నాయని నాకు ఈ మధ్యే తెలిసింది. (OSM లో క్వెరీఫలితాలు) ఇది కామన్స్ లో వున్నది కావున, మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినది కాదు కాబట్టి మనం దీనిని వాడుకోకుండా వదిలివేయటమే మనం చేయగలం. అర్జున (చర్చ) 15:18, 27 ఏప్రిల్ 2022 (UTC)Reply
మీ స్పందనకు ధన్యవాదాలు.దానిలో చర్చను బట్టి ఇతరులకు కూడా అర్థమైంది. యర్రా రామారావు (చర్చ) 15:21, 27 ఏప్రిల్ 2022 (UTC)Reply
Return to the file "Guntur.jpg".