దస్త్రంపై చర్చ:Leaf anatomy Telugu.png


Leaf anatomy Telugu.png అనే పేరుగల ఈ బొమ్మను తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు బొమ్మ శీర్షికలో 2009 సంవత్సరం, 14 వ వారంలో ప్రదర్శించారు.
Wikipedia
Wikipedia


హరితరేణువులని ఈ బొమ్మలో కొన్ని కణాలను చూపించారు. హరితరేణువులు కణాల్లో ఉండే కణనిర్మాణాలు, అవి కణాలు కావు. హరితరేణువులని సూచించిన భాగం స్పంజీ కణజాలం అని ఉండాలనుకుంటా!δευ దేవా 11:08, 23 ఆగష్టు 2008 (UTC)

  • మీరు చెప్పినది సరైనది. స్తంభ మృదుకణజాలం (Palisade mesophyll) మరియు స్పంజి మృదుకణజాలం (Spongy mesophyll) అని ఉండాలి. నేను సాయి గారిని అర్ధిస్తాను తప్పులను సరిచేయమని. పొరపాటును గుర్తించినందుకు ధన్యవాదాలు.Rajasekhar1961 11:27, 23 ఆగష్టు 2008 (UTC)
ఇందులోని తప్పు సవరించేంతవరకు మొదటిపేజీలో పెట్టవద్దని మనవి. δευ దేవా 17:32, 24 ఆగష్టు 2008 (UTC)
Return to the file "Leaf anatomy Telugu.png".