వికీపీడియా:ఈ వారపు బొమ్మల జాబితా

అంతర్జాలంలో సార్వజనికమైన బొమ్మల వనరుల కోసం వికీపీడియా:సార్వజనిక బొమ్మల వనరులు చూడండి.

వికీపీడియాలో ఉన్న మంచి మంచి బొమ్మలను ఏరి వాటిని అందరికీ ప్రదర్శించటమే ఈ వారం బొమ్మ లక్ష్యం.

ఈ వారపు బొమ్మసవరించు

2020 44వ వారం

తడొబా అభయారణ్యం లో ఒక చిరుత పులి

ఫోటో సౌజన్యం: Davidvraju


2020సవరించు

వారంవారీ పట్టిక
2020 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26
2020 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53

2021సవరించు

వారంవారీ పట్టిక
2021 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26
2021 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52

ఈ వారం బొమ్మను పెట్టే విధానంసవరించు

పరిగణనలో ఉన్న బొమ్మలలో ఒక్కో వారానికి ఒక్కో బొమ్మను ఎంచుకోండి. అది సరేననుకొంటే పైని టేబుల్‌లో ఆ వారం ఎర్ర లింకు అంకె నొక్కి, అప్పుడు తెరుచుకొనే పేజీలో బొమ్మ వివరాలు వ్రాయండి. ఇప్పటికే నిశ్చయమైనవి నీలం రంగులో కనిపిస్తాయి.

ప్రాంరంభంలో ఈ క్రింది చిత్ర మాలిక అంత ఖాళీగా మొదలయ్యింది. చొరవగా "ఈ వారం బొమ్మ"లను డిసైడ్ చేయండి.

మొదటి పేజీలో ఈ వారం బొమ్మను పెట్టే విధానం
 • పైనున్న "వారం వారీ పట్టిక"లో ఎర్ర లింకు ఉన్నవారానికి ఇంకా బొమ్మ నిశ్చయం కాలేదన్నమాట.
 • క్రిందనున్న పరిగణలో ఉన్న ఒక బొమ్మను తరువాతి వారానికి నిర్ణయించండి. ఉదాహరణకు selectedpicture.jpg అనుకొందాము.
 • వారం వారీ పట్టికలో ఉన్న ఎర్ర లింకు వారం నొక్కండి. ఉదాహరణకు మీరు పట్టికలో "22" నొక్కారనుకోండి. అప్పుడు వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2014 22వ వారం దిద్దుబాటు అనే ఖాళీ పేజీ తెరుచుకొంటుంది. అందులో క్రింది కోడ్‌ను కాపీ చేయండి
<noinclude>{{ఈవాబొ మూత}}</noinclude>
{{ఈవాబొ
|image = selectedpicture.jpg<!-- (ఇక్కడ బొమ్మ ఫైలు పేరు ఉండాలి) -->
|size = 300px <!-- (లేదా మరొక సైజు ఎంచుకోండి) -->
|caption = (బొమ్మను గురించి ఐదు పదాలలోపు వర్ణన) 
|text = (బొమ్మను గురించి రెండు వాక్యాల వర్ణన. కనీసం ఆ బొమ్మ ఉన్న ఒక్క వ్యాసం లింకు అందులో వచ్చేలా చూడండి)
|courtesy = (బొమ్మ ఎక్కించిన సభ్యుల పేరు లేదా అది లభించిన సైటు లింకు)
}}<noinclude>{{ఈవాబొ అడుగు}}[[వర్గం:ఈ వారపు బొమ్మలు 2014]]</noinclude>
 • ఆ కోడ్‌లో సూచనల ప్రకారం సమాచారం నింపండి.
 • బహుశా ఆ బొమ్మ చర్చా పేజీలో {{ఈ వారం బొమ్మ పరిగణన}} అనే మూస ఉండి ఉంటుంది. దానిని చెరిపేసి {{ఈ వారం బొమ్మ|సంవత్సరం=2014|వారం=22}} అనే మూసను ఉంచండి.
 • క్రింది గ్యాలరీలో ఫైలు:(ఫైలు పేరు)| '''22వ వారం'''<br>(సంక్షిప్త వ్యాఖ్య) స్థానంలో ఫైలు:selectedpicture.jpg| '''22వ వారం'''<br>(ఆ బొమ్మ గురించిన వర్ణన) ఉంచండి.
 • ఇంకా క్రిందనున్న పరిగణల గ్యాలరీలో "selectedpicture.jpg" అనే బొమ్మ ఉన్న లైనును తొలగించండి.
 • ఇది నిర్వాహకులే చేయనక్కరలేదు. చొరవగా మొదటి పేజీ శీర్షికల నిర్వహణలో పాల్గొనండి.

నిశ్చయమైన బొమ్మల చర్చాపేజీలో {{ఈ వారం బొమ్మ పరిగణన}} మూస తీసివేసి

{{ఈ వారం బొమ్మ|సంవత్సరం=2014|వారం=??}} అన్న మూసను ఉంచండి.

2014సవరించు

పరిగణనలో ఉన్న కొన్ని బొమ్మలుసవరించు

వర్గం:ఈ వారం బొమ్మ పరిగణనలు చూడండి.

ప్రతిపాదించడంసవరించు

క్రింద ఇవ్వబడిన నియమాలను గమనించి, మీరు ప్రతిపాదించ దలచుకొన్న బొమ్మ చర్చాపేజీలో {{ఈ వారం బొమ్మ పరిగణన}} అన్న మూసను ఉంచండి.

కొన్ని బొమ్మలు ప్రతిపాదనలో ఉన్నాగాని ఈ వారం బొమ్మగా ప్రదర్శించడానికి కొన్ని ముఖ్యమైన నియమాలు

 • ప్రతి బొమ్మా ఏదో ఒక వ్యాసంలో ఉండి ఉండాలి.
 • బొమ్మ నాణ్యత (క్వాలిటీ) బాగుండాలి.
 • లైసెస్సు సమాచారం స్పష్టంగా ఉండాలి. అది ఉచిత లైసెన్సు అయి ఉండాలి.

ఈ బొమ్మలను తగిన వ్యాసంలో ఉంచడం ద్వారా కాని, లేదా మరింత మెరుగైన బొమ్మను అప్‌లోడ్ చేయడం ద్వారా కాని, ఉన్న బొమ్మల లైసెన్సు విధానాన్ని స్పష్టం చేయడం ద్వారా గాని ఈ శీర్షిక నిర్వహించడానికి మీరు సహాయపడ వచ్చును.

ఇవి కూడా చూడండిసవరించు

ఈ వారపు బొమ్మలుసవరించు

ఈ వారం వ్యాసాలుసవరించు