దస్త్రంపై చర్చ:Mahabharata Dynasty.jpg

తాజా వ్యాఖ్య: 15 సంవత్సరాల క్రితం. రాసినది: కాసుబాబు

మహాభారతం లోని ప్రధాన పాత్రల వంశ వృక్షం సంక్షిప్తంగా..... దీని చుట్టూ ఒక వ్యాసం కూడా అల్లవచ్చని నా అభిప్రాయం. మిగతా సభ్యులు తమ అభిప్రాయాలను తెలపాలని మనవి -- రవిచంద్ర(చర్చ) 12:53, 3 ఏప్రిల్ 2009 (UTC)Reply


తప్పకుండా. మొదలుపెట్టండి. ఎందుకంటే మహాభారతంలో పాత్రలలో చాలా క్లిష్టత ఉంది. ఇంతకుముందు మహాభారత వంశవృక్షం మరొక ఫైలు ఉండాలి. వైజాసత్య చేశాడనుకొంటాను. అది చూసినాకే ఈ ఫైలును మరింత అభివృద్ధి చేస్తే బాగుంటుంది. మహా భారతములో కురువంశవృక్షం చూడుము . --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:31, 3 ఏప్రిల్ 2009 (UTC)Reply
Return to the file "Mahabharata Dynasty.jpg".