దస్త్రంపై చర్చ:Yasasvi.jpg

స్వేచ్ఛా నకలు హక్కులతో కూడిన దస్త్రం చేరింది

మార్చు

స్వేచ్ఛా నకలు హక్కులతో కూడిన దస్త్రం ఇదే వ్యక్తిపై ఆయన వ్యాసంలోనే ఉంది. కనుక ఇది అవసరమో కాదో పరిశీలించి చూడండి. అలాగే కామన్స్ లో చేర్చిన దస్త్రం నిలిచేదో కాదో కూడా ఆలోచించి మరీ దీని తొలగింపుపై నిర్ణయం తీసుకుంటే బావుంటుంది. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 07:51, 14 జనవరి 2016 (UTC)Reply

ఎస్వీ సత్యన్నారాయణ వ్యాసంలొ కామన్స్ లో లభించిన చిత్రం ఉన్నది. కనుక ఆ వ్యాసంలో పెయిర్ యూస్ చిత్రం వేరొకటి అవసరం లేదు. ఈ చిత్రాన్ని సాహితీ యశస్వి పుస్తక పరిచయ వ్యాసం లోనికి చేర్చితిని. కనుక ప్రస్తుతం తొలగించనవసరం లేదు.-- కె.వెంకటరమణచర్చ 10:20, 14 జనవరి 2016 (UTC)Reply
Return to the file "Yasasvi.jpg".