దహను శాసనసభ నియోజకవర్గం
దహను శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పాల్ఘర్ జిల్లా, పాల్ఘర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
దహను శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | పాల్ఘర్ జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 19°59′24″N 72°44′24″E |
ఎన్నికైన సభ్యులు
మార్చుసంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1962 | శ్యాంరావు పాటిల్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1967 | మహదేవ్ కడు | ||
1972 | |||
1978 | శంకర్ చవాన్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | |
1980 | మహదేవ్ కడు | భారత జాతీయ కాంగ్రెస్ (I) | |
1985 | శంకర్ నామ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1990 | |||
1995 | |||
1999 | కృష్ణ ఘోడా | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | |
2004 | |||
2009[3] | రాజారామ్ ఓజారే | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | |
2014[4] | పాస్కల్ ధనరే | భారతీయ జనతా పార్టీ | |
2019[5] | వినోద్ నికోల్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
మూలాలు
మార్చు- ↑ "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.