పాల్ఘర్ లోక్‌సభ నియోజకవర్గం

పాల్ఘర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పాల్ఘర్ జిల్లా పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా  ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[2]   

పాల్ఘర్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంమహారాష్ట్ర మార్చు
అక్షాంశ రేఖాంశాలు19°42′0″N 72°48′0″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఎమ్మెల్యే పార్టీ
128 దహను ఎస్టీ పాల్ఘర్ వినోద్ నికోల్ సిపిఎం
129 విక్రమ్‌గడ్ ఎస్టీ పాల్ఘర్ సునీల్ భూసార ఎన్సీపీ
130 పాల్ఘర్ ఎస్టీ పాల్ఘర్ శ్రీనివాస్ వంగ శివసేన
131 బోయిసర్ ఎస్టీ పాల్ఘర్ రాజేష్ పాటిల్ బహుజన్ వికాస్ అఘాడి
132 నలసోపరా జనరల్ పాల్ఘర్ క్షితిజ్ ఠాకూర్ బహుజన్ వికాస్ అఘాడి
133 వసాయ్ జనరల్ పాల్ఘర్ హితేంద్ర ఠాకూర్ బహుజన్ వికాస్ అఘాడి

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
సంవత్సరం పేరు పార్టీ
2008 వరకు సీటు లేదు
2009 బలిరామ్ జాదవ్ బహుజన్ వికాస్ అఘాడి
2014 చింతామన్ వనగా భారతీయ జనతా పార్టీ
2018 ^ రాజేంద్ర గావిట్
2019 [3] శివసేన
2024 హేమంత్ సవారా భారతీయ జనతా పార్టీ

మూలాలు

మార్చు
  1. Zee News (2019). "Palghar Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Retrieved 5 October 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. "Delimitation Commission of India Notification" (PDF). Chief Electoral Officer, Maharashtra. p. 24. Retrieved 8 November 2014.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు

మార్చు