దహిసర్ శాసనసభ నియోజకవర్గం
దహిసర్ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముంబై సబర్బన్ జిల్లా, ముంబై నార్త్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
ఎన్నికైన సభ్యులు
మార్చుసంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
2009[3] | వినోద్ ఘోసల్కర్ | శివసేన | |
2014[4] | మనీషా చౌదరి | భారతీయ జనతా పార్టీ | |
2019[5] |
ఎన్నికల ఫలితాలు
మార్చు2019
మార్చు2019 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: దహిసర్ | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
బీజేపీ | మనీషా చౌదరి | 87,607 | 64.87 | ||
భారత జాతీయ కాంగ్రెస్ | అరుణ్ సావంత్ | 23,690 | 17.54 | ||
మహారాష్ట్ర నవనిర్మాణ సేన | రాజేష్ గంగారామ్ యెరుంకర్ | 17,052 | 12.63 | ||
నోటా | పైవేవీ కాదు | 4,222 | 3.13 | ||
మెజారిటీ | 63,917 | 48.85 | |||
పోలింగ్ శాతం | 1,35,055 | 52.9 | |||
నమోదైన ఓటర్లు | 2,55,297 |
2014
మార్చు2014 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: దహిసర్ | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
బీజేపీ | మనీషా చౌదరి | 77,238 | 48.31 | N/A | |
శివసేన | వినోద్ ఘోసల్కర్ | 38,660 | 24.18 | -21.49 | |
భారత జాతీయ కాంగ్రెస్ | శీతల్ మ్హత్రే | 21,889 | 13.69 | -19.7 | |
మహారాష్ట్ర నవనిర్మాణ సేన | శుభా రాల్ | 17,439 | 10.91 | -6 | |
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | హరీష్ శెట్టి | 995 | 0.62 | N/A | |
నోటా | పైవేవీ కాదు | 1,907 | 1.19 | కొత్తది | |
మెజారిటీ | 38,578 | 24.13 | 11.85 | ||
పోలింగ్ శాతం | 1,59,873 | 50.5 | |||
నమోదైన ఓటర్లు | 3,16,607 |
2009
మార్చు2009 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: దహిసర్ | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
శివసేన | వినోద్ ఘోసల్కర్ | 60,069 | 45.67 | ||
భారత జాతీయ కాంగ్రెస్ | యోగేష్ దూబే | 43,913 | 33.39 | ||
మహారాష్ట్ర నవనిర్మాణ సేన | దీపా పాటిల్ | 22,241 | 16.91 | ||
JD (U) | ఎడ్విన్ బ్రిట్టో | 2,661 | 2.02 | ||
మెజారిటీ | 16,156 | 12.28 | |||
నమోదైన ఓటర్లు | 2,75,806 |
మూలాలు
మార్చు- ↑ "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.