దపోడీ రైల్వే స్టేషను
(దాపోది రైల్వే స్టేషను నుండి దారిమార్పు చెందింది)
దపోడీ రైల్వే స్టేషను పూణే సబర్బన్ రైల్వే యొక్క సబర్బన్ రైల్వే స్టేషను. ఈ స్టేషను నందు 2 ప్లాట్ ఫారములు, 1 పాదచారుల పై వంతెన ఉంది. పూణే జంక్షన్ - లోనావాలా, పూణే జంక్షన్ - తలేగావ్, శివాజీనాగర్ - లోనావాలా, శివాజీనగర్ - తలేగావ్ మధ్య అన్ని స్థానిక రైళ్లు ఇక్కడ ఆగుతాయి. [1] [2]
దపోడీ Dapodi | |
---|---|
పూణే సబర్బన్ రైల్వే స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | దపోడీ , పూణే భారత దేశము |
Coordinates | 18°34′53″N 73°49′58″E / 18.5813°N 73.8327°E |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
లైన్లు | పూణే సబర్బన్ రైల్వే |
ఫ్లాట్ ఫారాలు | 2 |
పట్టాలు | 2 |
నిర్మాణం | |
పార్కింగ్ | ఉంది |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | DAPD |
Fare zone | మధ్య రైల్వే |
విద్యుత్ లైను | అవును |
ఈ స్టేషన్లో క్రింద సూచించిన ప్రయాణీకుల ప్యాసింజర్ రైళ్లు ఆగుతాయి : [3] [4] [5]
- పూణే - కర్జత్ ప్యాసింజర్ .
- ముంబై - సాయినగర్ షిర్డి ఫాస్ట్ ప్యాసింజర్.
- ముంబై - బీజపూర్ ఫాస్ట్ ప్యాసింజర్.
- ముంబై - పన్ధార్‌పూర్ ఫాస్ట్ ప్యాసింజర్.
- దాపోది రైల్వే స్టేషనుకు దపోడీ, బొపోడి, ఫుగేవాడి, సంఘ్వీ (పింప్రి-చించ్వాడ్), నవీ సంఘ్వీ సమీప ప్రాంతాలుగా ఉన్నాయి.
పూణే–లోనావాలా ఆర్డిటి పూణే సబర్బన్ రైలు వ్యవస్థ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ https://indiarailinfo.com/station/map/dapodi-dapd/3157
- ↑ http://www.onefivenine.com/india/Rail/RailwayStation/DAPD
- ↑ https://www.ndtv.com/indian-railway/dapodi-dapd-station
- ↑ https://www.goibibo.com/trains/dapodi-railway-station-dapd/
- ↑ https://www.yatra.com/indian-railways/dapodi-dapd-railway-station