ధరూరు పుల్లయ్య
(దారుర్ పుల్లయ్య నుండి దారిమార్పు చెందింది)
దరూరు పుల్లయ్య భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకులు. ఆయన అనంతపురం లోక్సభ నియోజకవర్గం నుండి సభ్యునిగా రెండుసార్లు ఎన్నికైనారు. ఆయన 1977, 1980లలో 6వ, 7వ లోక్సభకు ఎన్నికైనారు. ఆయన చెన్నై లోని లయోలా కళాశాలలో చదువుకున్నారు. ఆయన మద్రాసు న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రంలో పట్టాను పొందారు.[1][2]
దరూరు పుల్లయ్య | |||
నియోజకవర్గం | అనంతపురం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | అనంతపురం, మద్రాసు ప్రెసిడెన్సీ | 1939 జూన్ 20||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | డి.సత్యవతి | ||
సంతానం | ఒక కుమారుడు, ఆరుగురు కుమార్తెలు |
మూలాలు
మార్చు- ↑ "7th Lok Sabha Members Bioprofile". Lok Sabha. Archived from the original on 18 మే 2015. Retrieved 8 May 2015.
- ↑ "Anantapur Parliamentary Constituency Map and Election Results". Maps of India. Retrieved 8 May 2015.