దార్ల రామచంద్రం

దార్ల రామచంద్రం ( జననం: నవంబరు 15, 1960 ) తెలంగాణ ప్రాంతానికి చెందిన కథ రచయిత.[1]

దార్ల రామచంద్రం
జననందార్ల రామచంద్రం
నవంబరు 15, 1960
India గొల్లచర్ల, డోర్నకల్ మండలం, వరంగల్ జిల్లా, తెలంగాణ
నివాస ప్రాంతంగొల్లచర్ల, డోర్నకల్ మండలం, తెలంగాణ
వృత్తికథా రచయిత

బాల్యం మార్చు

ఈయన 1960, 15 నవంబరు న వరంగల్ జిల్లాలోని డోర్నకల్ మండలం, గొల్లచర్ల గ్రామంలో జన్మించారు.[2]

కథా సంపుటాలు మార్చు

  • కిర్రు చెప్పులు

కథలు మార్చు

  • చాకిరేవు
  • మమ్మల్ని బతకనివ్వరా
  • నాపల్లె గుండె పగిలింది
  • పల్లెతల్లి గుండె గోస
  • బతుకు బడి
  • బాలచంద్రుడు
  • బతుకు దార
  • అమ్మచెప్పిన కథ

ఇవి కూడ చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "దార్ల రామచంద్రం". www.kathanilayam.com. Retrieved 12 March 2018.
  2. "రచయిత: దార్ల రామచంద్రం". www.kathanilayam.com. Retrieved 12 March 2018.