డోర్నకల్లు మండలం

తెలంగాణ, మహబూబాబాదు జిల్లా లోని మండలం

డోర్నకల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం మహబూబాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  13  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం డోర్నకల్లు.

డోర్నకల్
—  మండలం  —
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, డోర్నకల్ స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, డోర్నకల్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°24′35″N 80°04′28″E / 17.409615°N 80.074425°E / 17.409615; 80.074425
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబాబాదు జిల్లా
మండల కేంద్రం డోర్నకల్
గ్రామాలు 13
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 160 km² (61.8 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 55,428
 - పురుషులు 27,728
 - స్త్రీలు 27,700
అక్షరాస్యత (2011)
 - మొత్తం 49.76%
 - పురుషులు 59.71%
 - స్త్రీలు 39.69%
పిన్‌కోడ్ 506381

గణాంకాలుసవరించు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లా పటంలో మండల స్థానం

2011 బారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 55,428 - పురుషులు 27,728 - స్త్రీలు 27,700.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 160 చ.కి.మీ. కాగా, జనాభా 55,428. జనాభాలో పురుషులు 27,728 కాగా, స్త్రీల సంఖ్య 27,700. మండలంలో 14,157 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలుసవరించు

రెవెన్యూ గ్రామాలుసవరించు

  1. చిల్కోడు
  2. గొల్లచర్ల
  3. డోర్నకల్
  4. ఉయ్యాలవాడ
  5. బూర్గుపహాడ్
  6. పెరుమాండ్ల -సంకీస
  7. మన్నెగూడెం
  8. ముల్కలపల్లి
  9. రావిగూడెం
  10. కన్నెగుండ్ల
  11. వెన్నారం
  12. గుర్రాలకుంట
  13. అమ్మపాలెం

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మహబూబాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులుసవరించు