ప్రధాన మెనూను తెరువు

దాసరపల్లి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఉదయగిరి మండలానికి చెందిన గ్రామము.[1]. పిన్‌కోడ్: 524222. ఈ ఊరు బత్తాయి కాయలకు బాగా ప్రసిద్ధి చెందినది, ఇక్కడ నుంచి బత్తాయి కాయలు వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతుంటాయి.


  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
"https://te.wikipedia.org/w/index.php?title=దాసరపల్లి&oldid=2241114" నుండి వెలికితీశారు