దాసరి (అయోమయ నివృత్తి)
కులం
మార్చుదాసరి, ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా లో 'ఏ' గ్రూపు కులం.
ఇంటిపేరు
మార్చుదాసరి తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- దాసరి కోటిరత్నం, తెలుగు సినిమా నటి.
- దాసరి గోపీకృష్ణ, సినిమా ఛాయాగ్రాహకులు.
- దాసరి నారాయణరావు, సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు.
- దాసరి వెంకటేశ్వర్లు,
- దాసరి రామతిలకం, సుప్రసిద్ధ గాయని, సినిమా నటి.
- దాసరి సుబ్రహ్మణ్యం ప్రముఖ చందమామ కథా రచయిత.
- దాసరి ప్రసాదరావు హృద్రోగనిపుణులు.
గ్రామాలు
మార్చుదాసరి పేరుతో కొన్ని గ్రామాలు:
- దాసరినెమలిపూర్, నల్గొండ జిల్లా, గుండ్లపల్లి మండలానికి చెందిన గ్రామం.
- దాసరిపల్లి, మహబూబ్ నగర్ జిల్లా, అడ్డకల్ మండలానికి చెందిన గ్రామం.
- దాసరిపల్లె, వైఎస్ఆర్ జిల్లా, దువ్వూరు మండలానికి చెందిన గ్రామం.
- దాసరిపాలెం, గుంటూరు జిల్లా, రొంపిచెర్ల మండలానికి చెందిన గ్రామం.