దింటిమెరక
దింటిమెరక కృష్ణా జిల్లా కోడూరు (కృష్ణా) మండలానికి చెందిన గ్రామం.
దింటిమెరక | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°00′03″N 81°02′49″E / 16.000783°N 81.046999°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | కోడూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | అద్దంకి శారద |
పిన్ కోడ్ | 521328 |
ఎస్.టి.డి కోడ్ | 08671 |
గ్రామ భౌగోళికం
మార్చుసముద్రమట్టానికి 7 మీ.ఎత్తు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
మార్చుకొత్తమాజేరు, అవనిగడ్డ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; గుంటూరు 79 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మార్చుజిల్లాపరిషత్ హైస్కూల్, లింగారెడ్దిపాలెం
గ్రామ పంచాయతీ
మార్చుఈ గ్రామం కోడూరు (కృష్ణా) గ్రామానికి ఒక శివారు గ్రామం.
గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
మార్చుశ్రీ లక్ష్మీతిరుపతమ్మ, గోపయ్యస్వామివారల ఆలయం
మార్చుఈ గ్రామములో ఒక నెలరోజుల క్రితం, 7వ నంబరు పంటకాలువలో అమ్మవారి, స్వామివారల విగ్రహాలు కొట్టుకు రావడంతో, ఆ ప్రాంత రైతులు వాటిని బయటకు తీసి, అక్కడే పంటకాలువ ప్రక్కనే ప్రతిష్ఠించి పూజలు చేసారు.[1]
గ్రామ ప్రముఖులు
మార్చుచల్లపల్లి శ్రీనివాసరావు
మార్చువీరు జాతీయస్థాయిలో పేరొందిన సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూ డెమొక్రసీ నాయకులు. వీరు ఆంధ్రప్రదేశ్ రైతుకూలీ సంఘం అధ్యక్షులుగా, జనశక్తి నాయకులుగా వ్యవహరించినారు, పీడిత, తాడిత ప్రజల పక్షాన పోరాడిన యోధులు. తుదిశ్వాస విడిచేవరకు, సిద్ధాంతాలకు కట్టుబడిన నాయకులు. వీరు 2020,ఆగష్టు-26న [2]