దిబ్రూగఢ్ లోక్‌సభ నియోజకవర్గం

(దిబ్రూగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

దిబ్రూగర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, అసోం రాష్ట్రంలోని 14 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఎమ్మెల్యే పార్టీ
115 మోరన్ ఏదీ లేదు దిబ్రూఘర్ చక్రధర్ గొగోయ్ బీజేపీ
116 దిబ్రూఘర్ ప్రశాంత ఫుకాన్ బీజేపీ
117 లాహోవాల్ బినోద్ హజారికా బీజేపీ
118 దులియాజన్ తెరష్ గోవాలా బీజేపీ
119 టింగ్‌ఖాంగ్ బిమల్ బోరా బీజేపీ
120 నహర్కటియా తరంగ గొగోయ్ బీజేపీ
122 టిన్సుకియా టిన్సుకియా సంజోయ్ కృష్ణ బీజేపీ
123 దిగ్బోయ్ సురేన్ ఫుకాన్ బీజేపీ
124 మార్గరీటా భాస్కర్ శర్మ బీజేపీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
సంవత్సరం విజేత పార్టీ
1952 JN హజారికా భారత జాతీయ కాంగ్రెస్
1957
1962
1967
1971 రవీంద్రనాథ్ కాకోటి
1977 హరేన్ భూమిజ్
1984
1991 పబన్ సింగ్ ఘటోవర్
1996
1998
1999
2004 సర్బానంద సోనోవాల్ అసోం గణ పరిషత్
2009 పబన్ సింగ్ ఘటోవర్ భారత జాతీయ కాంగ్రెస్
2014 రామేశ్వర్ తెలి భారతీయ జనతా పార్టీ
2019[2]

2019 ఫలితం

మార్చు
2019  : దిబ్రూగర్
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
భారతీయ జనతా పార్టీ రామేశ్వర్ తేలి 6,59,583 64.94 +9.46
భారత జాతీయ కాంగ్రెస్ పంబన్ సింగ్ ఘటోవర్ 2,95,017 29.04 -5.64
NOTA ఎవరు కాదు 21,288 2.10 +1.01
మెజారిటీ 3,64,566 35.90 +15.09
మొత్తం పోలైన ఓట్లు 10,15,992 77.30
భారతీయ జనతా పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్ Swing

మూలాలు

మార్చు
  1. Zee News (2019). "Dibrugarh Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Retrieved 9 October 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు

మార్చు